యూనియన్ బ్యాంక్ లో 570 ఉద్యోగాలు | Union Bank Of India Notification 2024 | Freejobsintelugu

Union Bank Of India Notification 2024: ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు మొత్తం 25 రాష్ట్రాల్లో 570 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబందించిన లోకల్ భాష చదవడం, రాయడం, మాట్లాడటం, అర్ధ చేసుకోవడం వచ్చి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు, ఇంటర్వ్యూ లేకుండా రాత … Read more

error: Content is protected !!