విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగాలు | PGCIL Notification 2024 | Freejobsintelugu
PGCIL Notification 2024 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ నుండి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా 09 పోస్టులతో ఆఫీసర్ ట్రైనీ (Law) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. Law విభాగంలో డిగ్రీ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసినవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా గ్రూప్ డిస్కషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు … Read more