తెలంగాణా వెల్ఫేర్ Dept లో జిల్లాలవారీగా నోటిఫికేషన్స్ | Telangana Welfare Dept Notification 2024 | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: February 28, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Welfare Dept Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Telangana Family Welfare నుండి 10th అర్హత పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా ఫ్యామిలీ welfare నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 5 జిల్లాల నుండి Support Staff పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 44 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

Telangana Kendriya Vidyalaya Jobs Notification 2026 | Full Details

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Support Staff ఉద్యోగాలకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

ఏపీలో 4,590 పోస్టులకు మెగా జాబ్ మేళా: Apply

AP YSR అర్బన్ క్లినిక్స్ లో ఉద్యోగాలు: Apply

HCL 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply

ESIC లో 2000+ Govt జాబ్స్ : Apply

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 26th February తేదీ నుండి 29th February తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

తెలంగాణ జిల్లా కోర్టులో 7th, ఇంటర్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TS District Court Jobs Notification 2026 | Eligibility, Apply Process

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

తెలంగాణాలో 5 జిల్లాలలోని ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

తెలంగాణాలో 5 జిల్లాలలోని ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ istharu

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

తెలంగాణాలో 5 జిల్లాలలోని ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ istharu

👉 Medak District : Application

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

Yadadri District: Application

Wanaparthy District : Application

Suryapet District: Application

Vikarabad District : Application

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page