Work From Home Jobs 2024:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Thomson Reuters నుండి Associate Technical Lead భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Thomson Reuters సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Associate Technical Lead సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
AP రైతు భరోసా కేంద్రాల్లో 300 పోస్టులు భర్తీ: Apply
రైల్వే వాగన్ వర్క్స్ dept లో 10th అర్హతతో జాబ్స్: Apply
Wipro లో వెంటనే join అయ్యేవారు కావలెను: Apply
Cognizant లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
🔵» మీరు చేయవలసిన వర్క్:
అజూర్ మరియు విండోస్ సర్వర్లలో IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క సెటప్ మరియు నిర్వహణను నిర్వహించండి
రొటీన్ టాస్క్‌లను క్రమబద్ధీకరించడానికి మరియు లోపాలను నివారించడానికి స్క్రిప్ట్‌లు మరియు ఆటోమేషన్ సాధనాలను అభివృద్ధి చేయండి.
సమస్యలు, పనితీరు అడ్డంకులు మరియు మెరుగుదల కోసం ప్రాంతాలను గుర్తించడానికి చురుకైన విధానం
వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయని మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.