Indiamart WFH Jobs Recruitment 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Indiamart నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Indiamart సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Tele Associate WFH కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵Concentrix సంస్థలో వెంటనే సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు: Apply Link
🔴 TATA సంస్థలో 12th అర్హతతో డైరెక్ట్ జాబ్స్: Apply Link
» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th/12th/డిగ్రీ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
» మీరు చేయవలసిన వర్క్:
ఇచ్చిన వర్కింగ్ విండోలో ఎప్పుడైనా మీ ఇంటి నుండి ఫ్రీలాన్సర్‌గా పని చేయండి. ఇది వాయిస్ ఆధారిత కాలింగ్ ప్రక్రియ- కావలసిన అవుట్‌పుట్‌ను చేరుకోవడానికి వ్యాపార ప్రొఫైల్‌ను సేకరించడం/ధృవీకరించడం మరియు నవీకరించడం. ఇండియామార్ట్ గురించి విక్రేతకు అవగాహన కల్పించండి మరియు అతని ప్రొఫైల్‌ని సృష్టించండి, అతని సందేహాలను స్పష్టం చేయండి మరియు అవుట్పుట్ల నాణ్యతను మెరుగుపరచండి.
» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
» ఇంటర్వ్యూ చేస్తారు తర్వాత » డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
» Important Links Given Below:
Apply Link: Click Here
I want to work as a fresher
I try my level best ,my family situation is too bad.
I need job Arjently I am facing many problems because of money please give me a chance
I want like this jobs
I willing to job and join immediately
I willing to job and join immediately
I can join immediately