TSRTC లో 14 ఏళ్ళ తర్వాత 3,200 ప్రభుత్వ పోస్టులు భర్తీ | TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: February 2, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TSRTC Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి 3,200(సూపెర్వైసర్, డ్రైవర్, కండక్టర్ ) పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చెయ్యబోతున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC ) నుండి 14 ఏళ్ళ తర్వాత విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 3,200(సూపెర్వైసర్, డ్రైవర్, కండక్టర్ ) పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ చెయ్యబోతున్నారు.

👉 ఎంత వయస్సు ఉండాలి:

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹19,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 TSRTC 3,200 పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్:

ఆర్టీసీలో 3 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఈ యేడు కొత్తగా 2,375కు పైగా బస్సు లను సమకూర్చుకునేందుకు సన్నాహాలు ప్రారంభించిన ఆర్టీసీ.. అదేస్థాయిలో 2 వేలకు పైగా డ్రైవర్, మరో వేయికి పైగా కండక్టర్ పోస్టులతో పాటు 200కు పైగా సూపర్వై జర్ స్థాయి పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫిబ్రవరి మూడో వారంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే ఆయా పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశమున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

14 ఏళ్ళ తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్: తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయలే కపోయింది. ఇప్పుడు 14 ఏళ్లకు మళ్లీ కాంగ్రెస్ సర్కారుపోస్టులను భర్తీ చేయబోతోంది.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.లేదా పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేసి Govt జాబ్స్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

    👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

    సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

    👉 TSRTC Recruitment Details PDF

    🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

    Sivakrishna Bandela

    I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

    Related Posts

    Translate »

    You cannot copy content of this page