HCL 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | HCL Recruitment 2024 | Jobs For Freshers

By: Sivakrishna Bandela

On: January 19, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

HCL Recruitment 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి HCL నుండి Graduate Engineering trainee, post graduate trainee భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి HCl సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Graduate Engineering Trainee, Post graduate trainee సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు be, btech, me, mtech, mba, pgdbm అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

3,500 పోస్టులతో IAF నోటిఫికేషన్: Apply

Google 10 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply

AP విద్యుత్ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్: Apply

రైల్వేలో ALP 5,696 జాబ్స్ ఉద్యోగాలు: Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

మీరు వృద్ధిని ప్రోత్సహించే మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే డైనమిక్ బృందంలో భాగం అవుతారు.

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

మీరు మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో మరియు మీ బలాన్ని గుర్తించడంలో సహాయపడే నిపుణులచే మార్గదర్శకత్వంలో ఉన్నప్పుడు మీరు తాజా సాంకేతికతలు మరియు పద్దతుల యొక్క అనుభవాన్ని పొందుతారు.

మీరు మీ కెరీర్‌లో పురోగమిస్తున్న కొద్దీ, మీరు మరింత బాధ్యత వహించి, మీ స్వంత ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది.

సంక్లిష్టమైన వ్యాపార సమస్యలను పరిష్కరించడానికి మరియు మా క్లయింట్‌లకు వినూత్న పరిష్కారాలను అందించడానికి మీరు క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో కలిసి పని చేస్తారు.

కృషికి ప్రతిఫలమివ్వడం మరియు విజయాలను గుర్తించడం HCLTech సంస్కృతిలో భాగం మరియు మీరు మీ పాత్రలో ఎదుగుతున్నప్పుడు, సీనియర్ ఇంజనీర్, టెక్నికల్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్ మరియు అంతకు మించిన స్థానాలకు వెళ్లే అవకాశం మీకు ఉంటుంది.

🔵» జీతం వివరాలు:

6 నెలలు ట్రైనింగ్ లో ₹2.75LPA ఇస్తారు

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹4.5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 HCL Jobs Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page