Tophire Work From Home Jobs 2024:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Tophire నుండి Talent Acquisition Associate Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Tophire సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Talent Acquisition Associate Work From Home Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
గ్రామీణ సహకార సంస్థల్లో 10th అర్హతతో జాబ్స్ : Apply
అసెంబ్లీ, సచివాలయంలో 677 MTS జాబ్స్: Apply
vedantu లో పార్ట్ టైం WFH జాబ్స్ : Apply
Cognizant 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
మీకు కేటాయించిన క్లయింట్ల నియామక అవసరాలను అర్థం చేసుకోండి
టాలెంట్ పూల్ నుండి సంబంధిత అభ్యర్థులను సూచించండి
ఆన్‌బోర్డ్ క్లయింట్లు మరియు TopHire ప్లాట్‌ఫారమ్‌ను ఎలా ఉత్తమంగా ఉపయోగించాలో వారు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి
మా దరఖాస్తుదారు ట్రాకింగ్ సిస్టమ్‌లో అభ్యర్థి స్థితి మరియు కమ్యూనికేషన్‌ను నిర్వహించండి
TopHireతో వారి అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతి దశలో క్లయింట్ ఫీడ్‌బ్యాక్‌ను మూల్యాంకనం చేయండి మరియు చర్య తీసుకోండి
క్లయింట్ల కోసం పూర్తి రిక్రూట్మెంట్ సైకిల్‌ను విస్మరించండి మరియు హైర్‌లను పెంచుకోండి
డ్రాపౌట్లను తగ్గించడానికి అభ్యర్థులు మరియు క్లయింట్లతో చేసిన కీలక ఆఫర్లను చర్చించండి
క్లయింట్ మరియు అభ్యర్థి మధ్య ఇంటర్వ్యూ సమన్వయంతో సహాయం చేయండి
రోజువారీ నియామక వర్క్‌ఫ్లోకు సంబంధించిన సంబంధిత సమాచారాన్ని అప్డేట్ చేయండి
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.