TSRTC లో 828 కండక్టర్, డ్రైవర్ జాబ్స్ నోటిఫికేషన్ | TSRTC Notification 2024 | TSRTC Conductor, Driver Jobs Recruitment 2024

By: Sivakrishna Bandela

On: January 8, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TSRTC Conductor, Driver Jobs Notification:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Telangana State Road Transport Corporation (TSRTC) నుండి 828 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి TSRTC నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 828 Conductor, Driver పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

Amazon లో 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply

ఏపీలో 1400+ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: Apply

Google 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply

పోస్టల్ శాఖ 10th అర్హతతో Govt జాబ్స్ : Apply

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి Driver – ₹19,000/-, Conductor – ₹17,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

👉 TSRTC రిక్రూట్మెంట్ వివరాలు:

దాదాపు ఐదేళ్ల తర్వాత టీఎస్ ఆర్టీసీ కారుణ్య నియామకాలకు సిద్ధమైంది. కారుణ్య నియామకాల్లో భాగంగా మూడేళ్ల పాటు కన్సాలి డేటెడ్ పే (కనీస స్థిర వేతనం) ప్రాతిపదికన 828 పోస్టు లను భర్తీ చేయనుంది. ఇందులో 813 కండక్టర్, 15 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. కన్సాలిడేటెడ్ పే కింద నియమితు లయ్యే కండక్టర్లకు మూడేళ్ల పాటు నెలకు రూ.17వేలు, డ్రైవర్లకు రూ.19 వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు. అనా రోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన, విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబం లోని ఒకరికి వారి విద్యార్హతకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తారు. పెరుగు తున్న డీజిల్ ధరలు, కరోనా తదితర పరిస్థితుల నేప థ్యంలో ఐదేళ్లుగా కారుణ్య నియామకాలు జరగలేదు.

కారుణ్య నియామకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఎంపిక చేసిన సుమారు 200 మందికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. కానీ నియామకం చేపట్టలేదు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ తక్షణమే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశిం చారు. కారుణ్య నియామకం కింద హైదరాబాద్ రీజియన్ నుంచి 66 మంది, సికింద్రాబాద్ నుంచి 126, రంగారెడ్డి నుంచి 52, నల్లగొండ నుంచి 56, మహబూబ్నగర్ నుంచి 83, మెదక్ నుంచి 93, వరంగల్ నుంచి 99, ఖమ్మం నుంచి 53, ఆదిలాబాద్ నుంచి 71, నిజామాబాద్ నుంచి 69, కరీంనగర్ నుంచి 45మందిని కండక్టర్లుగా నియమిం చేందుకు చర్యలు చేపట్టాలని ఎండీ సజ్జనార్ ఆయా రీజ నల్ మేనేజర్లను ఆదేశించారు. కొత్తగా ఎంపికైన అభ్యర్థు లకు రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుం టారని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. కాగా, కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలని ఆర్టీసీఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫీజు లేకుండా కారుణ్య నియామకం ద్వారా అర్హతలు ఉన్న అభ్యర్థులకు కండక్టర్, డ్రైవర్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫీజు లేకుండా కారుణ్య నియామకం ద్వారా అర్హతలు ఉన్న అభ్యర్థులకు కండక్టర్, డ్రైవర్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

👉 ఎలా Apply చెయ్యాలి?:

తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | TSRTC 1500 Conductor Jobs Notification 2026

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫీజు లేకుండా కారుణ్య నియామకం ద్వారా అర్హతలు ఉన్న అభ్యర్థులకు కండక్టర్, డ్రైవర్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

👉 TSRTC Notification Details PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Comments are closed.

Translate »

You cannot copy content of this page