Zomato లో తెలుగు చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | Zomato Work From Home Jobs 2023 | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: November 18, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Zomato నుండి భారీ Work From Home Jobs రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Zomato సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు తెలుగు Work From Home సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు | Indiamart Work From Home Jobs 2024 | Freejobsintelugu

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥 10,783 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల : Apply Link

🔥 రైల్వే చరిత్రలో 1832 పోస్టులతో నోటిఫికేషన్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

కంపెనీ – స్టార్టెక్

పాత్ర – కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ (జొమాటో చాట్ ప్రాసెస్)

అర్హత – 12వ తరగతి ఉత్తీర్ణత/గ్రాడ్యుయేట్‌లు అర్హులు

Amazon లో కంటెంట్ రివ్యూ చేసే WFH జాబ్స్ | Amazon Work From Home Jobs 2024 | Freejobsintelugu

(ఫ్రెషర్లు మరియు అనుభవజ్ఞులైన అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు)

స్థానం – ఇంటి నుండి పని చేయండి

అద్భుతమైన + స్థానిక భాష అవసరం

6 రోజులు పని చేస్తున్నారు

భ్రమణ షిఫ్ట్

ల్యాప్‌టాప్ అవసరం

జీతం – 25,000/- వరకు CTC + త్రైమాసిక బోనస్ రూ.3,894/-

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

SBI లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ | SBI Life Mitra Recruitment 2024 | Freejobsintelugu

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page