తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ Apply చెయ్యండి | Work From Home Jobs 2023 | Telus International Recruitment 2023

Telugu Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Telus International నుండి Query Creation Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔥 Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Telus International సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Query Creation Work From Home Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Telus – తెలుగు WFH జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ & Apply : Click Here

🔥 Cisco లో డిగ్రీవారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Urban Company లో 3 నెలలు ట్రైనింగ్ + జాబ్ : Apply Link

🔥 Nxtwave లో తెలుగువారు కావాలి-WFH జాబ్ : Apply Link

🔥 Deloitte లో పార్ట్ టైం / ఫుల్ టైం జాబ్స్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 18+ Age ఉండి 12th అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

అందించిన టూల్‌లో అందించిన సందర్భం మరియు మార్గదర్శకం ప్రకారం ఇంటి ఆటోమేషన్ పరికరాల కోసం ప్రశ్నలు లేదా వాయిస్ కమాండ్‌లను రూపొందించడానికి TELUS ఇంటర్నేషనల్ ప్రస్తుతం కంట్రిబ్యూటర్‌ల కోసం వెతుకుతోంది.

సారాంశం:

· టాస్క్ వివరణ: అందించిన టూల్‌లో అందించిన సందర్భం మరియు గైడ్‌లైన్ ప్రకారం ఇంటి ఆటోమేషన్ పరికరాల కోసం కంట్రిబ్యూటర్ ప్రశ్నలు లేదా వాయిస్ కమాండ్‌లను సృష్టించాలి.

· ప్రాజెక్ట్ ప్రారంభ తేదీ: TBD, ప్రారంభ తేదీతో మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది.

· పని వ్యవధి: 2 గంటల వరకు.

· పరిహారం: $6 USD/గంట వరకు (గమనిక: పరిహారం ప్రకారం అందించబడుతుంది

గంటకు పూర్తి చేసిన ప్రశ్నలకు)

· అంచనా వేయబడిన నిర్గమాంశ

ప్రశ్న సృష్టి: గంటకు 60- 65 ప్రశ్నలు (ప్రశ్నకు $0.100 USD)

ధ్రువీకరణ: గంటకు 300 – 320 ప్రశ్నలు (ప్రశ్నకు $0.018USD)

ఉల్లేఖన: గంటకు 120 ప్రశ్నలు (ప్రశ్నకు $0.046 USD)

ఎంపికైన అభ్యర్థులు చిన్న అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు గంటకి మీకు ₹480/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔥 Telus – తెలుగు WFH జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ & Apply : Click Here

🔵 Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!