మాకు తెలుగువారు కావలెను – వెంటనే WFH జాబ్స్ ఇస్తాం | Work From Home Jobs 2023 | Nextwave Recruitment 2023

By: Sivakrishna Bandela

On: October 3, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telugu Work From Home Jobs:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Nxtwave నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ Edu టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Nxtwave సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

✅️ Nxtwave తెలుగు WFH జాబ్స్ ఫుల్ డీటెయిల్స్: Click Here

🔥 Deloitte లో 1st టైం పార్ట్ టైం/ఫుల్ టైం జాబ్స్ : Apply Link

🔥 HCL 12th వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు | Indiamart Work From Home Jobs 2024 | Freejobsintelugu

🔥 Chegg 5 రోజుల్లో సెలక్షన్ చేసి WFH జాబ్ : Apply Link

🔥 Rubrik 7 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Student Engagement Associate- Telugu Work From Home Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

Amazon లో కంటెంట్ రివ్యూ చేసే WFH జాబ్స్ | Amazon Work From Home Jobs 2024 | Freejobsintelugu

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

  1. వర్క్‌షాప్ లక్ష్యాలు మరియు కంటెంట్‌ను నిర్వచించడానికి వర్క్‌షాప్ నిర్వాహకులతో సహకరించండి.
  2. NxtWave ఈవెంట్‌లను నిర్వహించే కళాశాలల POCలు మరియు CRలతో మంచి సంబంధాలను కొనసాగించడం.
  3. ఈవెంట్‌కు ముందు చర్చలు, కార్యకలాపాలు మరియు సమూహ పరస్పర చర్యలను సులభతరం చేయండి.
  4. విద్యార్థులకు సున్నితమైన అనుభవాన్ని అందించడానికి ఏవైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించండి.
  5. NxtWave యొక్క విజన్ మరియు ఆఫర్ల గురించి కళాశాల విద్యార్థులలో అవగాహన కల్పించండి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 Online ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

SBI లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ | SBI Life Mitra Recruitment 2024 | Freejobsintelugu

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

✅️ Nxtwave తెలుగు WFH జాబ్స్ ఫుల్ డీటెయిల్స్: Click Here

🔵 Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page