తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు

By: Sivakrishna Bandela

On: June 2, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS District Court Jobs 2026:

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అధారిటీ (DLSA) కోర్టులో పని చేయడానికి పర్మినెంట్ ప్రభుత్వ విధానంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సిద్దిపేట జిల్లా నిరుద్యోగులతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నాన్ లోకల్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆర్ట్స్ సైన్స్ కామర్స్ విభాగాల్లో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు జూనియర్ అసిస్టెంట్ కోర్టు ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అర్హులు.

80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి, 20 మార్కులకు ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మొత్తం వంద మార్కులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. వంద మార్కులకు ఎక్కువ మార్కులు తెచ్చుకొని మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తారు

ప్రాతపరీక్షలో జనరల్ నాలెడ్జ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్న పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది. ఎటువంటి నెగటివ్ మార్కులు ఉండవు 90 నిమిషాలలో పరీక్ష పూర్తి చేసుకోవాలి. ప్రాతపరీక్షలో అర్హత పొందిన వారికి ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 35 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా చెల్లిస్తారు. సొంత జిల్లాలో ఉన్నటువంటి కోర్టులో పని చేసే అవకాశం వచ్చింది కాబట్టి అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. వయసు సరిపోని అభ్యర్థులు రిజర్వేషన్ ఉన్నవారు ఈ వయోపరిమితి సడలింపు ని ఉపయోగించుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను జూన్ 18వ తేదీలోగా నోటిఫికేషన్లు ఇచ్చిన అడ్రస్ కి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను పంపించవలెను.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ ఫారం ని ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని వెంటనే దరఖాస్తులు చేసుకోండి

Notification & Application Form

Official Website

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల సమగ్ర సమాచారం కోసం ఆ వెబ్సైట్ని చెక్ చేయండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page