Telangana Kendriya Vidyalaya Jobs 2026:
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి, టీచర్ పోస్టుల భర్తీ కోసం అధికారికంగా ప్రకటన జారీ చేశారు. PGT, TGT, ప్రైమరీ టీచర్ కంప్యూటర్ ఇంస్త్రక్టర్, నర్స్, స్పోర్ట్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఇంస్ట్రక్టర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, మొదలగు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో పాటు టెట్ లేదా సి టెట్ అర్హత కలిగి, B.Ed అర్హత ఉన్నవారు అర్హులు. 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల యొక్క పూర్తి సమాచారం మీ ఆర్టికల్లో చూడండి.
నోటిఫికేషన్ లోని ముఖ్య సమాచారం:
తెలంగాణ కేంద్రీయ విద్యాలయ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తెలంగాణ కేంద్రీయ విద్యాలయ, కరీంనగర్ జిల్లా |
| పోస్టుల పేర్లు | PGT, TGT, ప్రైమరీ టీచర్ కంప్యూటర్ ఇంస్త్రక్టర్, నర్స్, స్పోర్ట్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఇంస్ట్రక్టర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, మొదలగు పోస్టులు |
| అర్హతలు | ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హతతో పాటు టెట్ మరియు బి.ఎడ్ అర్హత ఉండాలి |
| ఇంటర్వ్యూ తేదీ | మార్చి 6, 2026 |
| ఎంపిక విధానం | ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
కేంద్రీయ విద్యాలయాల నుండి విడుదలైన టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు కచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఆరాధతో పాటు టెట్ లేదా సీటెట్ అర్హత, అలాగే బిఎడ్ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరూ అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉండే అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంత శాలరీ ఉంటుంది?:
కేంద్రీయ విద్యాలయాల నుండి విడుదలైన ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ జాబ్స్ అయినందున ₹15,000 నుండి ₹30,000/- మధ్య పోస్టులను అనుసరించి జీతాలు ఉండే అవకాశం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
కేంద్రీయ విద్యాలయ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది
- ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ ఫారం తో పాటు సర్టిఫికెట్లను తీసుకొని నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావలెను.
- ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి వారి యొక్క అర్హతలను ఆధారంగా ఎంపిక చేస్తారు
- ఎంపికైన వారి యొక్క సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
ఎలా అప్లై చేయాలి?:
ఈ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. కావున, అభ్యర్థులు అప్లికేషన్ ఫారం తో పాటు కావలసిన అర్హత సర్టిఫికెట్లను తీసుకొని నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావలెను.
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం : కేంద్రీయ విద్యాలయాలు, కరీంనగర్ జిల్లా (PM SHRI KENDRIYA VIDYALAYA KARIMNAGAR)
ముఖ్యమైన తేదీలు:
| వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ | మార్చ్ 6, 2026 |
| నోటిఫికేషన్ | Download |
| అప్లికేషన్ ఫారం | Click Here |
కేంద్రీయ విద్యాలయాల నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com నో ప్రతిరోజు సందర్శించండి.