తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: February 1, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Outsourcing Jobs 2026:

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల ఆధ్వర్యంలో విధులు నిర్వహించుటకు ఈ క్రింద వివరించబడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన జగిత్యాల జిల్లా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు/బయోడేటాతో పాటుగా అర్హత ధృవీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు గెజిటెడ్ అధికారి ధృవీకరణతో 27-01-2026 నుండి 05-02-2026 సాయంత్రం 4-00 గంటల వరకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల ధరూర్ క్యాంప్. నందుసమర్పించుటకై తెలుపడమైనది. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల జిల్లా
పోస్టుల పేర్లు డ్రైవర్, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్, హౌస్ కీపర్, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్
మొత్తం పోస్టులు 13
అర్హతలు పదో తరగతి, ఇంటర్మీడియట్ , ఏదైనా డిగ్రీ
ఆఖరి తేదీ ఫిబ్రవరి 5, 2026
అధికారిక వెబ్సైట్Click Here

పోస్టుల విద్యార్హతలు:

తెలంగాణ జగిత్యాల జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు లేదా ఇంటర్మీడియట్ లేదా పదవ తరగతి అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలి.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

వయోపరిమితి:

తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం మరో ఐదు సంవత్సరాలు వయా పరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

శాలరీ ఎంత?:

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ కి ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹15,600/- నుండి ₹19,500/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమి ఉండవు.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్ :

నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు అప్లై చేసుకున్నవారికి ఈ క్రింది విధానంలో సెలక్షన్ చేస్తారు.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
  2. రాత పరీక్ష, skill టెస్ట్ లేకుండా కేవలం మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
  3. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

ఎలా అప్లై చెయ్యాలి :

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు ఉన్నవారు వెబ్సైటు నుండి వివరాలు డౌన్లోడ్ చేసుకొని గడువులోగా అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన లింక్స్:

అప్లికేషన్ స్వీకరణ ప్రారంభ తేదీ 27th జనవరి, 2026
అప్లికేషన్ స్వీకరణ ఆఖరు తేదీ 5th ఫిబ్రవరి, 2026
నోటిఫికేషన్ Download
అప్లికేషన్ ఫారం Click Here

తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని విజిట్ చేయండి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page