ఆధార్ సెంటర్లో ఇంటర్ అర్హతతో సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాలుగా నోటిఫికేషన్ | Aadhar Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Aadhar notification 2025 :

ఆధార్ సెంటర్లలో కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి సూపర్వైజర్ మరియు ఆపరేటర్ ఉద్యోగాల భక్తి కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 సంవత్సరాలకు పైగా వయసు ఉన్న అభ్యర్థులందరూ ఆధార్ సెంటర్ లోని ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇంటర్మీడియట్ , ఐటిఐ, డిప్లమా అర్హత కలిగి ఉన్నవారికి ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. మీ మొబైల్ లోనే ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లై చేసుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన సమాచారం:

ఆధార్ సెంటర్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఆధార్ సెంటర్
పోస్టుల పేర్లు సూపర్వైజర్, ఆరేటర్ జాబ్స్
అర్హతలు ఇంటర్మీడియట్ , ఐటిఐ, డిప్లమా
వయస్సు 18 సంవత్సరాలు పైబడిన వారు అప్లై
లాస్ట్ డేట్ జనవరి 31, 2026
అధికారిక వెబ్సైట్AP Jobs Link
TS Jobs Link

ఉద్యోగాల అర్హతలు :

ఆధార్ సెంటర్లలోని సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా అర్హత కలిగి ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు

ఎంత వయస్సు ఉండాలి?:

ఆధార్ సెంటర్లలోని కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే, అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు :

ఆధార్ సెంటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

ఆధార్ సెంటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ఈ క్రింది విధంగా ఎంపిక చేస్తారు.

  1. ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. ఎటువంటి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  4. అర్హతలు ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తారు.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹35 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవన్స్ సేమి ఉండవు.

ముఖ్యమైన తేదీలు:

ఆధార్ సెంటర్లోని ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ డిసెంబర్ 17, 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ జనవరి 31, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది అప్లై లింక్స్ ద్వారా వెంటనే ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోండి.

AP Aadhar Centre notification & apply link

TS Aadhar Centre notification & apply link

ఆధార్ సెంటర్లోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page