తెలంగాణలో పరీక్ష లేకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు | TS Outsourcing Jobs Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 25, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Outsourcing Jobs Notification 2025:

తెలంగాణలోని భూగర్భ మరియు గనుల శాఖ నుండి 02 జూనియర్ జియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి ఔట్సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఎంఎస్సీ జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి మూడు సంవత్సరాలు అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు మరియు మెరిట్ మార్కులు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు ₹50,000 రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ క్రింది సమాచారం ద్వారా చూసి తెలుసుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల సమాచారాన్ని క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు తెలంగాణ భూగర్భ మరియు గనుల శాఖ
పోస్ట్ పేరు జూనియర్ జియాలజిస్ట్
అర్హతలు ఎమ్మెస్సీ జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉండాలి
వయస్సు 18 నుండి 44 సంవత్సరాలు
జీతం₹50,000/-
అధికారిక వెబ్సైట్ Click Here

ఎంత వయస్సు ఉండాలి?:

తెలంగాణ ఔట్సోర్సింగ్ జూనియర్ జియాలజిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.

ఉద్యోగాల ముఖ్యమైన అర్హతలు :

జూనియర్ జియాలజిస్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థులకు ఎమ్మెల్సీ జియాలజీ లేదా అప్లైడ్ జువాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి, మూడు సంవత్సరాల పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. అనుభవం ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?:

తెలంగాణ ఔట్సోర్సింగ్ జూనియర్ జువాలజిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చిన మెయిల్ ఐడీకి అప్లికేషన్ పంపించాలి.
  2. ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేకుండా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు .
  3. మెరిట్ మార్కులు, అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  4. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  5. అన్ని అర్హతలు ఉన్నవారికి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తారు.

ఎంత జీతం ఉంటుంది:

ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹50 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఎలా పంపించాలి?:

అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు తెలంగాణ జూనియర్ జువాలజిస్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు, నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు పంపించడంతోపాటు స్వయంగా అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి.

  • అప్లికేషన్ మెయిల్ చేయవలసిన అడ్రస్: dmgigmines @telangana.gov.in

ముఖ్యమైన తేదీలు?:

తెలంగాణ భూగర్భ మరియు గనుల శాఖ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు, జనవరి 16, 2026వ తేదీలోగా అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయవలెను.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

ఎలా అప్లై చేయాలి?:

తెలంగాణ భూగర్భ మరియు గనుల శాఖ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని గడువు తేదీలోగా సబ్మిట్ చేయాలి.

Notification & Application Form

official Website

తెలంగాణ విద్యా, ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page