తెలంగాణ దేవాదాయ శాఖలో 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి : పూర్తి వివరాలు చూడండి: TG Endowment Dept. Notification 2025

By: Sivakrishna Bandela

On: November 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TG Endowment Dept. notification 2025:

తెలంగాణ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 324 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నీ దేవాలయాల నిర్వహణ, పరిపాలన, భద్రత, పూజారి వ్యవస్థకు సంబంధించిన శాఖలకు సంబంధించిన పోస్టులు. త్వరలో అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని సంబంధిత దేవాలయాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (EO) లకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. ఈ పోస్టులకి సంబంధించి దేవాదాయ శాఖ నుండి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. ఈ పోస్టులకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం కొనసాగుతున్న 324 పోస్టుల భర్తీ ప్రక్రియ:

Join Whats App Group

దేవదాయ శాఖలో ఉన్న ఖాళీలను జిల్లాల వారీగా, దేవాలయాల వారీగా పరిశీలించి అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఈ నివేదికలను ప్రభుత్వం సేకరించి నియామకాల నోటిఫికేషన్ల కోసం ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేవాదాయ శాఖ యొక్క పనితీరు ఉత్తమంగా ఉండేందుకు ఈ నియామకాలు అత్యవసరమని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

324 పోస్టుల భర్తీలో ఉండే ఉద్యోగాలు:

దేవదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే బట్టి చేసే పోస్టులు ఈ క్రింది విధంగా ఉండవచ్చు ( అంచనాల ప్రకారం).

TG Endowment jobs 2025
  • ఆలయ సహాయకులు
  • కార్యాలయం సిబ్బంది
  • భద్రతా సిబ్బంది
  • క్లరికల్ పోస్టులు
  • పూజారి సహాయకులు లేదా సేవకులు
  • టెక్నికల్ మరియు మెయింటెనెన్స్ సిబ్బంది

( ఖచ్చితమైన పోస్టుల వివరాలు అధికారిక నోటిఫికేషన్స్ విడుదలైన తరువాతే తెలుస్తాయి).

AP, TS స్కూల్ విద్యార్థులకు వరుసగా ఎనిమిది రోజులు సెలవులు: Details

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

పోస్టుల అర్హతల వివరాలు:

దేవదాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదలైన తర్వాత దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదోతరగతి, ఇంటర్మీడియట్ , డిగ్రీ మరియు పీజీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:

దేవాదాయ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.

  • తదుపరి కొన్ని వారాల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
  • రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

ఎంత వయస్సు ఉండాలి?:

రైల్వేలో పరీక్ష లేకుండా పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు: Apply

తెలంగాణలో భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

దరఖాస్తు చేసుకునే తెలంగాణ అభ్యర్థులకు ఈ క్రింది వయోపరిమితి కలిగి ఉండాలి.

  • UR అభ్యర్థులకు: 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి
  • SC, ST, OBC, EWS అభ్యర్థులకు : 18 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

అధికారిక నోటిఫికేషన్ ఎక్కడ చెక్ చేసుకోవాలి?:

  • TG ENDOWMENT DEPARTMENT అధికారిక వెబ్సైట్లో
  • తెలంగాణ ప్రభుత్వ రిక్రూట్మెంట్ పోర్టల్ లో
  • రోజువారి న్యూస్ పేపర్లు మరియు అధికారిక ప్రకటనల ద్వారా కూడా అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల వివరాలను తెలుసుకోవచ్చు.

Note: తెలంగాణ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉన్నాయి కావున ప్రతిరోజు మా అధికారిక వెబ్సైట్ని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page