APCOS విశాఖపట్నం డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ అవార్డునెట్ ఉద్యోగాలు 2025 | దరఖాస్తు వివరాలు

By: Sivakrishna Bandela

On: April 29, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

APCOS Recruitment 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APCOS ద్వారా విశాఖపట్నంలోని జి.ఎస్.టి ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నందు పనిచేయడానికి అవుట్సోర్సింగ్ విధానంలో ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను బట్టి చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేయడం జరిగింది. అర్హతలు మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మే 3వ తేదీ 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

APCOS Jobs 2025 : ఖాళీల వివరాలు:

ఉద్యోగ కార్యాల వివరాలు కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

Join Whats App Group

ఉద్యోగం పేరు మొత్తం ఖాళీలు అర్హతలు వయోపరిమితి జీతం వివరాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్ 07ఏదైనా డిగ్రీ 18-42 ₹18,500/-
ఆఫీసు సబార్డినేట్ 057వ తరగతి 18-42₹15,000/-

అర్హతల వివరాలు(Eligibility Criteria):

  • డేటా ఎంట్రీ ఆపరేటర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత కలిగి, కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నందు డిప్లమా లేదా పీజీ డిప్లమా వృత్తిని లేనటువంటి వారు అర్హులు. అలాగే సంబంధిత రంగంలో పని అనుభవం కలిగినటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
  • ఆఫీస్ సవార్డినేట్ : ఏడవ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు.
  • ఎంత వయస్సు ఉండాలి : 01-04-2025 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేసే విధానం (How To Apply):

  • అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల నకళ్ళను జత పరిచి, తమ దరఖాస్తులను అదనపు కమీషనర్, ప్రాంతీయ GST మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం, మొదటి అంతస్తు, VMRDA భవనం, సిరిపురం, విశాఖపట్నం నందు గడువులోగా సబ్మిట్ చేయవలెను.
  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 21-04-2025
  • దరఖాస్తు ఆఖరు తేదీ : 03-05-2025

ధ్రువ పత్రాల వివరాలు:

  1. అర్హతల ధ్రువ పత్రాలు
  2. కుల ధ్రువీకరణ పత్రము
  3. రేషన్ కార్డు, ఆధార్ కార్డు
  4. పని అనుభవం ఉన్న ధ్రువ పత్రాలు
  5. ఇతర సర్టిఫికెట్స్

ఎంపిక విధానం:

  • ఈ రిక్రూట్మెంట్ పూర్తి పారదర్శకంగా, మెరిట్ మార్కులు, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా చేయడం జరుగుతుంది.
  • కావున అభ్యర్థులు ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండవలెను.

శాలరీ వివరాలు:

APCOS విశాఖపట్నం జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఈ క్రింది విధంగా జీతాలు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

రేపు TS 10th రిజల్ట్స్ విడుదల: Check

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ : ₹18,500/- జీతం ఉంటుంది.
  • ఆఫీస్ సబార్డినేట్ : ₹15,000/- జీతం ఉంటుంది.

దరఖాస్తు ఆఖరు తేదీ(Last Date):

ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు సబ్మిట్ చేయాలి.

  • అప్లికేషన్ లాస్ట్ డేట్ : 3rd మే, 2025.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడినటువంటి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Notification & Application

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

Official Website

FAQ’s:

1.APCOS ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి?

సమాధానం: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ సర్టిఫికెట్స్ ఉండాలి. ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ఏడవ తరగతి అర్హత ఉండాలి.

2. APCOS ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తారా?

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

సమాధానం: ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు టెంపరరీ మాత్రమే వీటిని పర్మినెంట్ చేసే అవకాశం లేదు

3. దరఖాస్తు ఆఖరి తేదీ ఏమిటి?

సమాధానం: 3rd మే, 2025 తేదీలోగా అప్లై చేయాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page