TGSRTC లో 3,038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు | TGSRTC Recruitment 2025 | Freejobsintelugu | Latest News, Jobs, Results

By: Sivakrishna Bandela

On: April 21, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TGSRTC Recruitment 2025:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 3,038 ఖాళీల భర్తీకి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి పలు రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. మొత్తం 3,038 పోస్టుల్లో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, ఎకౌంట్స్ ఆఫీసర్ మరియు మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అయితే ఈ ఆర్టీసీ ఉద్యోగాలను కొన్ని రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ చేయబోతున్నారు.

రిక్రూట్మెంట్ బోర్డ్స్ వివరాలు :

3,038 ఉద్యోగాలను భర్తీ చేసే రిక్రూట్మెంట్ బోర్డుల వివరాలు

డ్రైవర్స్ 2000పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు
శ్రామిక్స్ 743పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్)114పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు
డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25TGPSC
అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ 18TGPSC
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)23TGPSC
సెక్షన్ ఆఫీసర్ 11TGPSC
అకౌంట్స్ ఆఫీసర్ 6TGPSC
మెడికల్ ఆఫీసర్ (జనరల్) 7మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)7మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు

ఎంత వయసు ఉండాలి :

18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు నటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Check

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి 3,038 338 పోస్టులతో త్వరలో వివిధ రకాల రిక్రూట్మెంట్ పోటీల ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి,ఇంటర్మీడియట్, డిప్లమా,ఐటిఐ వంటి పలు విభాగాల్లో అర్హతలు కలిగినటువంటి వారు దరఖాస్తులు చేసుకోవాలి.

ఎంపిక చేసే విధానం:

3,038 ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి తెలంగాణ ఆర్టీసీ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయబోతున్నది. ఈ ఉద్యోగాలకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీజీపీఎస్సీ, మెడికల్ బోర్డుల ద్వారా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా సర్టిఫికెట్స్

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

కుల ధ్రువీకరణ పత్రాలు, ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికెట్స్

రెసిడెన్సి సర్టిఫికెట్ ఉండాలి

తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు వివిధ బోర్డుల ద్వారా త్వరలో అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు.

టీజిఎస్ ఆర్టిసి ఉద్యోగాల రిక్రూట్మెంట్ కి సంబంధించిన సమాచారం ఈ క్రింది లింక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

notification details update

తెలంగాణలో భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

Join WhatsApp group

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page