తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | Telangana Outsourcing Jobs 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Outsourcing Jobs 2025:

తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ నుండి 05 పోస్టులతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను విడుదల చేశారు.మెడికల్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, BSC నర్సింగ్, GNM నర్సింగ్, MBBS అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్షలు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్ పెట్టుకోవాలి.

ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 3rd ఏప్రిల్ 2025. ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం లేదు కావున అభ్యర్థులు ఆఫ్ లైన్ లో పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

తెలంగాణా ఇంటర్ ఫలితాలు డేట్ : Apply

పోస్టులు వివరాలు, అర్హతలు:

తెలంగాణాలోని డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ నుండి 05 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, BSC నర్సింగ్, GNM, MBBS చేసిన అభ్యర్థులు అర్హులు.

సెలక్షన్ చేసే విధానం:

అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

ఆఫ్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అభ్యర్థులు ₹200,₹300/-, ₹500/- ఫీజు చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ పేరు మీద తియ్యాలి. అప్లికేషన్ తో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా పంపించవలెను.

ప్రభుత్వ గ్రంధాలయాల్లో గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకి ₹10,000/- నుండి ₹52,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

తెలంగాణలో భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Application Form

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page