పోలవరం ప్రాజెక్ట్ లో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Outsourcing Jobs 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 21, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయడానికి 06 పోస్టులతో సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, డిప్లొమా, Any డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు..

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ పోలవరం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్ పెట్టుకోవాలి.

అప్లికేషన్ ఆఖరు తేదీ : 7th ఏప్రిల్ 2025 తేదీలోగా అప్లికేషన్స్ అందచేయాలి.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి:

పోలవరం లో ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

AP DME లో 1183 ఉద్యోగాలు విడుదల: Apply

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయడానికి 06 పోస్టులతో సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, డిప్లొమా, Any డిగ్రీ అర్హత కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోవాలి.

ఎంపిక చేసే విధానం:

పోలవరం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది..

అప్లికేషన్ ఫీజు:

అభ్యర్థులు నోటిఫికేషన్ లో తెలిపిన ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

పోలవరం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

విజయవాడ ఎయిర్పోర్టులో AIASL ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2026 | 11 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | పూర్తి వివరాలు చూడండి

ఏపీ గ్రంధాలయాల్లో ఉద్యోగాలు : Apply

ఉండవలసిన డాక్యుమెంట్స్:

అప్లికేషన్ ఫారం, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్,

కుల ధ్రువీకరణ పత్రాలు,

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

AP Home Guard Jobs Notification 2026 | AP Latest Jobs Notification 2026

Join Whats App Group

Notification PDF

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page