ఏపీ జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | AP Outsourcing Jobs 2025

By: Sivakrishna Bandela

On: March 18, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 16 పోస్టులతో ఆడియో మెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టెమ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ వంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 17th మార్చి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 24th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 16 పోస్టులతో ఆడియో మెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టెమ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ వంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు Apply చేసుకోగలరు.

ఎంపిక చేసే విధానం:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు ఎంత?:

OC అభ్యర్థులు ₹500/- మిగిలిన SC, ST, OBC అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించి, అప్లికేషన్ ఫారంతో పాటు DD కూడా పంపించవలెను.

శాలరీ వివరాలు:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- నుండి ₹32,670/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, కాస్ట్ సర్టిఫికెట్స్, అనుభవం ఉన్న సర్టిఫికెట్స్

ఎలా Apply చెయ్యాలి:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

Notification & Application

Join Whats App Group

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page