Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Wipro Recruitment 2023 | Wipro WILP 2023 | Wipro SIM 2023 | Work From Home Jobs 2023

By: Sivakrishna Bandela

On: July 18, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Wipro Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro నుండి (Work Integrated Learning Program, School Of IT Infrastructure Management ) Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Wipro సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Wipro WILP, Wipro SIM సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Microsoft వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు : Apply Link

🔥 భారత ప్రభుత్వం ద్వారా 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ : Apply Link

🔥TCS లో ఒక్కటే రాత పరీక్ష : ₹10LPA శాలరీ : Apply Link

2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు | Indiamart Work From Home Jobs 2024 | Freejobsintelugu

🔥 SBI 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తుంది : Apply Link

🔥 Google 19 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Wipro Wilp ఉద్యోగాలకు (BSC, BCA), అలాగే Wipro SIM కి Diploma అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

https://youtu.be/arWG3uZQEJM
Watch This Full Video For Details 👆

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» ఇతర అర్హతల వివరాలు:

ఓపెన్ స్కూల్ లేదా దూర విద్య 10వ & 12వ తరగతికి మాత్రమే అనుమతించబడుతుంది

ఆన్‌లైన్ అసెస్‌మెంట్ సమయంలో ఒక బ్యాక్‌లాగ్ అనుమతించబడుతుంది, అభ్యర్థులు 6వ సెమిస్టర్‌తో పాటు బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయాలని భావిస్తున్నారు.

Amazon లో కంటెంట్ రివ్యూ చేసే WFH జాబ్స్ | Amazon Work From Home Jobs 2024 | Freejobsintelugu

గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్‌ని ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.బిజినెస్ మ్యాథ్స్ & అప్లైడ్ మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్‌గా పరిగణించబడవు.

విద్యలో గరిష్టంగా 3 సంవత్సరాల GAP అనుమతించబడుతుంది (గ్రాడ్యుయేషన్ ప్రారంభం నుండి 10వ తేదీ మధ్య)గ్రాడ్యుయేషన్‌లో ఖాళీలు అనుమతించబడవు.

గ్రాడ్యుయేషన్ ప్రారంభమైన 3 సంవత్సరాలలోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి.ఏదైనా ఇతర దేశం యొక్క పాస్‌పోర్ట్ కలిగి ఉన్న సందర్భంలో, భారతీయ పౌరుడిగా ఉండాలి లేదా PIO లేదా OCI కార్డ్‌ని కలిగి ఉండాలి.

భూటాన్ మరియు నేపాల్ జాతీయులు తమ పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.3 నెలల కూల్-ఆఫ్ పీరియడ్ పూర్తి చేసిన అభ్యర్థులు పరీక్ష ప్రక్రియకు ఆహ్వానించబడతారు.

రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి

🔵» జీతం వివరాలు:

ట్రైనింగ్ లో నెలకు ₹23,000/- Stipend ఇస్తారు.

Training తర్వాత సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹6LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

SBI లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ | SBI Life Mitra Recruitment 2024 | Freejobsintelugu

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link 1: Click Here Apply Link 2: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page