ఏపీ ప్రభుత్వం 10th అర్హతతో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 8, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుండి 66 పోస్టులతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లి, టెక్నీషియన్ వంటి చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 66 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ 7th ఫిబ్రవరి 2025
ఆఫ్ లైన్ అప్లికేషన్స్ అఖరు తేదీ 22nd ఫిబ్రవరి 2025
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ 7th మార్చి 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ & సెలక్షన్ లిస్ట్ 15th మార్చి 2025
అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే డేట్ 24th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితలో సడలింపు ఉంటుంది.

ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు విడుదల: Apply

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు ఎంత?:

దరఖాస్తు చేసుకోవాలంటే OC అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

సెలక్షన్ ప్రాసెస్:

ఆఫ్ లైన్ లో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అర్హతల్లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

అటవీశాఖలో 150 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Any డిగ్రీ

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుండి 66 పోస్టులతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లి, టెక్నీషియన్ వంటి చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి.

మెట్రో రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply

ఎలా Apply చెయ్యాలి?:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply ప్రాసెస్

Notification & Application Form

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page