AP గ్రామ పంచాయతీలలో ఇంటర్ అర్హతతో 368 పర్మినెంట్ ఉద్యోగాలు | AP Civil Supplies Dept. Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 24, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Civil Supplies Dept Notification 2024:

ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ నుండి కర్నూల్, తెనాలిలో ఉన్న కొన్ని గ్రామాలలో పని చేయడానికి మొత్తం 368 రేషన్ డీలర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రేషన్ డీలర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10+2 అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి సొంత గ్రామంలో ఉద్యోగాలు ఇస్తారు నోటిఫికేషన్ లో పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

AP సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ వారు సొంత గ్రామ పంచాయతీలో రేషన్ డీలర్లుగా పని చేయడానికి విడుదల చేసిన 368 ఉద్యోగాలకు ఈ క్రింద తేదీలలోగా దరఖాస్తులు చేసుకోవాలి.

అప్లికేషన్ ఆఖరు తేదీ : 30th డిసెంబర్, 2024

రాత పరీక్ష జరిగే తేదీ : 5th జనవరి 2025

ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ : 6th జనవరి 2025

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Join What’s App Group

పోస్టులు – వాటి అర్హతలు:

చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల భర్తీ కోసం దరఖాస్తుకు ఆహ్వానిస్తూ ఉద్యోగాల ప్రకటనలను కర్నూల్, తెనాలి ప్రాంతాల నుండి విడుదల చేశారు. ఈ రేషన్ డీలర్ పోస్టులకు 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

రైల్వే చరిత్రలో 32,000+ పోస్టులకు నోటిఫికేషన్ : 10th అర్హత

ఎంత వయస్సు ఉండాలి:

రేషన్ డీలర్ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు (మహిళలు, పురుషులకు) 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయో పరిమితి కలిగి ఉండాలి. SC, ST, EWS, OBC అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

డీలర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 5th, 2025 న డిపార్ట్మెంట్ వారు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అర్హత పొందినవారికి జనవరి 6th న ఇంటర్వ్యూ నిర్వహించి అర్హత పొందినవారికి అభ్యర్థుల యొక్క సొంత గ్రామంలోలో రేషన్ డీలర్లుగా పోస్టింగ్ ఇస్తారు.

APSRTC లో 650+ Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

రేషన్ డీలర్ జాబ్స్ కి ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్ లైన్ విధానంలో పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

10+2 అర్హత సర్టిఫికెట్స్

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు

స్థానికత సర్టిఫికెట్స్ ఉండాలి.

AP రెవిన్యూ Dept లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు : Apply

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఎలా Apply చెయ్యాలి:

Ap సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఈ క్రింద నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా దరఖాస్తులు చేసుకోగలరు.

Join What’s App Group

Notifications PDF

AP సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు స్థానిక గ్రామ పంచాయతీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page