AP Outsourcing Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లోని Edcil సంస్థ నుండి 26 జిల్లాలవారీగా 257 కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్, PMU మెంబెర్స్ or కోర్డినేటర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు వయస్సు, అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేస్తారు. సైకాలజీలో బాచిలర్స్ / MA /Msc వంటి విభగాల్లో అర్హతలు కలిగి 05 సంవత్సరాల వరకు అనుభవం కలిగినవారికి అవకాశం ఉంటుంది. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని Edcil సంస్థ నుండి 26 జిల్లాలవారీగా 257 కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్, PMU మెంబెర్స్ or కోర్డినేటర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.సైకాలజీలో బాచిలర్స్ / MA /Msc వంటి విభగాల్లో అర్హతలు కలిగి 05 సంవత్సరాల వరకు అనుభవం కలిగినవారికి అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డెసిఎం 3rd, 2024 తేదీలోగా డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన గూగుల్ ఫారంని ఆన్లైన్ లో పూర్తి చేసి సబ్మిట్ చేయవలెను. ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు లేదు.
TSRTC లో 1201 ఉద్యోగాలు విడుదల : 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్ విధానం:
ఆంధ్రప్రదేశ్ Edcil ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు సంబందించి అభ్యర్థులకు ఉన్న అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిం చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
విజయవాడ ఎయిర్ పోర్టులో 277 ఉద్యోగాలు : Apply
అప్లికేషన్ ఫీజు ఉందా?:
దరఖాస్తు చేసుకువాడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఆన్లైన్ లో డిపార్ట్మెంట్ వారు నోటిఫికేషన్ లో ఇచ్చిన గూగుల్ ఫారంని పూర్తి చేసి దరఖాస్తు చేయనుకోగలరు.
ఎంత శాలరీ ఉంటుంది:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- నుండి ₹50,000/- వరకు పోస్టులను అనుసరించి జీతాలు ఉంటాయి. ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
ఎలా అప్లికేషన్ చెయ్యాలి:
అర్హత లు, వయస్సు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకొని నిర్నీత గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ Edcil నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.