Sony Work From Home Jobs 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Sony Research India నుండి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ Work From Home Jobs ఇచ్చేవిధంగా Speech Generation Intern ఉద్యోగాల భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group : Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Sony Research india సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Speech Generation Intern సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔥 సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో 5,554 పోస్టులు : Apply Link
🔥 Infosys లో 56 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు : Apply Link
🔥 వెంటనే WFH జాబ్ కావాలా?-ఇక్కడ Apply చెయ్యండి :Link
🔥 Cognizant లో పరీక్ష లేకుండా WFH జాబ్స్ : Apply Link
🔥 Jio లో 10th వారికి 35,459 WFH జాబ్స్ : Apply link
🔥 అమెజాన్ లో data వెరిఫికేషన్ WFH జాబ్స్ : Apply Link
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Ph.D. లేదా కంప్యూటర్ సైన్స్ నేపథ్యం నుండి మాస్టర్ లేదా బ్యాచిలర్ అప్లికేషన్ల ఆడియో/స్పీచ్‌తో జనరేటివ్ మోడల్స్‌లో అనుభవం కలిగి ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
సోనీ రీసెర్చ్ ఇండియా జపాన్, యునైటెడ్ స్టేట్స్, యూరప్ మరియు ఆసియాలోని ప్రయోగశాలలతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో అత్యాధునిక పరిశోధన మరియు అభివృద్ధిని నిర్వహిస్తోంది.
ఎలక్ట్రానిక్స్, వినోదం మరియు ఆర్థిక రంగాలలో Sony గ్రూప్ యొక్క విభిన్న వ్యాపారాలను కొనసాగిస్తూనే మేము కొత్త సాంకేతికత, ఉత్పత్తులు మరియు సేవలను రూపొందించడానికి ప్రయత్నిస్తాము.
మా పరిశోధనా కేంద్రం తాజా సాంకేతిక పరిజ్ఞానాలలో వెలుగులు నింపడానికి, మేము విభిన్న ఇంజనీరింగ్ ప్రతిభను వృద్ధి చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా శ్రేష్ఠతను పెంపొందించడానికి టెక్నాలజీ టాలెంట్ బ్యాంక్‌ను రూపొందించడానికి ప్రయత్నిస్తాము.
సోనీ రీసెర్చ్ ఇండియా (SRI) AI మరియు డేటా అనలిటిక్స్ వంటి ఫ్రంట్‌లైన్ టెక్నాలజీల చుట్టూ అత్యుత్తమ కెరీర్ అవకాశాలను అందిస్తోంది.
🔵» జీతం వివరాలు:
6 నెలల ట్రైనింగ్ లో ₹30,000/- Stipend ఇస్తారు.
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు ₹7LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష లేకుండానే
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.