AP TET Results 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకోసం శుభవార్త. ఈరోజు అనగా 4th నవంబర్ 2024 న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేస్తారు. గత నెల అక్టోబర్ 3 నుండి 21 వరకు షిఫ్ట్ల వారీగా జరిగిన ఈ టెట్ పరీక్షలకు 3,68,661 మంది అభ్యర్థులు హాజరుకావడం జరిగింది. మొత్తం 4 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 50,000 మందికి పైగా రాత పరీక్షలకు హాజరుకాలేదు. మిగిలిన 3.68 లక్షల మంది అభ్యర్థులు రాత పరీక్షలు రాశారు. కావున పరీక్ష రాసిన అభ్యర్థులు ఈరోజు సంబంధిత అధికారిక వెబ్సైటులో ఫలితాలు చూసుకోవచ్చు.
DSC నోటిఫికేషన్ ఎప్పుడు?:
ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలకు నిర్వహించే DSC పరీక్షకు అప్లికేషన్ చేసుకువాలి. ఈరోజు టెట్ ఫలితాలను విడుదలచేసి డిసెంబర్ 6వ తేదీన ఫలితాలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. 16,347 పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ మరో 2 రోజుల్లో విడుదల చేస్తారు. ఆన్లైన్ లో అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత సొంత జిల్లాలోనే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
టెట్ ఫలితాలు ఎలా చూసుకోవాలి:
ఫలితాలు చూసుకోవడానికి ఈ క్రింద ఉన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని అనుసరించండి.
స్టెప్ 1: ఆఫీసియల్ వెబ్సైటు www.aptet.apcfss.in వెబ్సైట్ ని సందర్శించండి.
స్టెప్ 2: వెబ్సైటులో ఫలితాల లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ / అడ్మిట్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
స్టెప్ 3: కంప్యూటర్ స్క్రీన్ పై మీ ఫలితాలు కనిపిస్తాయి. ఫలితాల వివరాలను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
Income Tax Dept. లో ప్రభుత్వ ఉద్యోగాలు : Apply
DSC ఉద్యోగాల అర్హతలు:
టీచర్ ఉద్యోగాలకు నిర్వహించే DSC పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10+2, డిగ్రీ అర్హత కలిగి టెట్ పరీక్షలో అర్హత పొంది, D. Ed, B. Ed చేసినవారు ఈ DSC టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
DSC పరీక్షల సిలబస్:
DSC నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత పోస్టులవారిగా ఉన్నటువంటి సిలబస్ చేసుకోగలరు. అధికారిక నోటిఫికేషన్ లో అన్ని వివరాలు ఉంటాయి.
టెట్ ఫలుతాలు చూసుకోవాలిసిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మీ పూర్తి వివరాలతో ఫలితాలు చూసుకోగలరు.