తెలంగాణా ప్రభుత్వం 2,680 పోస్టులతో Govt జాబ్స్ నోటిఫికేషన్ జారీ | Telangana Medical Dept Jobs 2024 | Freejobsintelugu

Telangana Govt. Jobs Notifications:

తెలంగాణా ప్రభుత్వం నుండి 2,680 పోస్టులతో 2,680 ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం 2 నోటిఫికేషన్స్ అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణాలోని అన్ని జిల్లాలవారు 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగి GNM నర్సింగ్ , BSC నర్సింగ్ , B.ఫార్మసీ, D. ఫార్మా చేసినవారు దరఖాస్తు చేసుకువాలి. నవంబర్ నెలలో ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ గీసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హత:

తెలంగాణా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2,050 నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్, 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు GNM నర్సింగ్ , BSC నర్సింగ్ , B.ఫార్మసీ, D. ఫార్మా చేసినవారు దరఖాస్తు చేసుకువాలి.

Join Our Telegram Group

దరఖాస్తు చేసుకునే తేదీలు:

అర్హతలు కలిగిన అభ్యర్థులు తెలంగాణా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు 14th అక్టోబర్ లోగా, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు 21st అక్టోబర్ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

AP గ్రామీణ ICDS Dept లో Govt జాబ్స్: 10th అర్హత

దరఖాస్తు ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹700/- ఫీజు చెల్లించాలి, SC, ST అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి నవంబర్ నెలలో ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Income Tax Dept లో Govt జాబ్స్ : 10th అర్హత

శాలరీ ఎంత ఉంటుంది?:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్సెస్ ఉంటాయి. TA, DA, HRA వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఎలా Apply చేసుకోవాలి:

అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్స్ ఆధారంగా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకువాలి.

Notification PDF 1

Notification PDF 2

Apply Online Link

తెలంగాణాలోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!