ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ICDS Dept లో 10th అర్హతతో Govt జాబ్స్ | AP ICDS Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 8, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP ICDS Notification 2024:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి స్త్రీ, శిశు సంక్షేమ శాఖకి సంబందించిన అంగన్వాడీ ICDS డిపార్ట్మెంట్ నుండి 10th అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 68 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి మీ సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు చేసుకునే తేదీలు:

అర్హతలు ఉన్న అభ్యర్థులు 10th అక్టోబర్ 2024 నుండి 21st అక్టోబర్ 2024 మధ్యన ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ డిపార్ట్మెంట్ ICDS ప్రాజెక్ట్స్ లో పని చెయ్యడానికి సంబందించి 68 అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలు ఉద్యోగాలను విడుదల చేశారు. 10th అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి

ఎంపిక ఎలా చేస్తారు:

స్థానిక వివహిత మహిళలు దరఖాస్తు చేసుకున్నవారిలో 10వ తరగతిలో మంచి మార్కులు ఉన్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి సొంతజ్ గ్రామంలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

Income Tax డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో Govt జాబ్స్

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏ కేటగిరీవారైనా ఉచితంగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు కూడా ఉంటాయి.

విజయవాడ, సికింద్రాబాద్, గుంటూరు రైల్వేలో గవర్నమెంట్ జాబ్స్

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th మార్క్స్ లిస్ట్స్ ఉండాలి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

Notification PDF

Application Form PDF

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page