AP గ్రామీణ ICDS డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో Govt జాబ్స్ | AP ICDS Dept. Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 27, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP ICDS Dept Notification:

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ICDS డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నా 84 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి స్థానిక వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకునే విధంగా 7th/ 10th అర్హతతో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 25th సెప్టెంబర్ 2024

ఆఖరు తేదీ : 1st అక్టోబర్ 2024

Join Our Telegram Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ డిపార్ట్మెంట్ నుండి 10th అర్హత కలిగిన అభ్యర్థుల కోసం అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 84 పోస్టులు ఉన్నాయి. సొంత గ్రామంలోని వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవాలి.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఇతర రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది.

AP సమగ్ర శిక్షా అభియాన్ లో 604 ఉద్యోగాలు: Apply

ఎంపిక ఎలా చేస్తారు :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మెరిట్ మార్కులు వచ్చినవారిని ఎంపిక చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి సొంత గ్రామంలో ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ ఎంత ఉంటుంది:

నెలకు 15,000/- జీతం చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్స్ లు ఉండవు. సొంత గ్రామంలోనే గవర్నమెంట్ జాబ్ ఇస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ క్రింద తెలిపిన దరఖాస్తులు ఉండాలి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

7th / 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఏమైనా అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా అప్లికేషన్ చెయ్యాలి:

ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ pdf, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Notification & Application Form

Ap icds డిపార్ట్మెంట్ నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు ను సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page