Telangana Electrical Dept. Jobs:
తెలంగాణా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 2,260 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ లైన్ మ్యాన్ సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 10+2,ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రాత పరీక్ష నిర్వహించి, మంచి మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. పూర్తి ప్రకటన వివరాలు చూసి తెలుసుకోండి.
పోస్టులు వివరాలు, అర్హతలు:
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 07 పోస్టులు : సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 11 పోస్టులు : Electrical విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
సబ్ ఇంజనీర్ : 30 పోస్టులు : సంబందించిన విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
లైన్ మెన్ : 2,212 పోస్టులు : 10th అర్హతతోపాటు ITI లో ఎలక్ట్రికల్ చేసినవారు Apply చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
01/07/2024 నాటికీ 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు Apply చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది.
తెలంగాణా వెల్ఫేర్ Dept లో 1300 Govt జాబ్స్ :Apply
ఎంపిక ఎలా చేస్తారు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మీ సొంత జిల్లాలోనే ఒక్కటే రాత పరీక్షతో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఏ సర్టిఫికెట్స్ కావాలి:
10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి.
4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ వంటి సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల దరివీకరణ పత్రాలు ఉండాలి
సదరం సర్టిఫికెట్స్ ఉండాలి.
నోటిఫికేషన్ ఎప్పుడు?:
తెలంగాణా జాబ్ క్యాలెండరులో భాగంగా ఈ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 2,260 పోస్టుల నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మరీకొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
నోటిఫికేషన్ ఉద్యోగాల ప్రకటన విడుదల చేసిన తరవాత అధికారికి వెబ్సైటులోకి వెళ్లి గడువు లోగా నోటిఫికేషన్ అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి.
తెలంగాణా విద్యుత్ శాఖ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.