AP జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 550 ఉద్యోగాలు | AP DET Notification 2024| Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: August 26, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP DET Notification 2024:

జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా 1050 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నోటిఫికేషన్స్ ని ఒంగోలు జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు.10th, ఇంటర్ డిగ్రీ, ITI అర్హతలు కలిగినవారు ఆగష్టు 28వ తేదీన జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూలు నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఒక్క రోజులోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జాబ్ మేళా పూర్తి వివరాలు చూడండి

జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం:

ప్రకాశం/ఒంగోలు జిల్లాలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆగష్టు 28న అర్హత కలిగిన మహిళలు, పురుషులు ఈ ఉద్యోగాల భర్తీకి హాజరు కావొచ్చు.

రైల్వేలో 7,400+ పోస్టులకు నోటిఫికేషన్ : No Exam

అర్హతలు, వయస్సు వివరాలు:

10th, 10+2, ITI, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని జాబ్ మేళాకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో సడలింపు లేదు.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

Join Our Telegram Group

జీతం ఎంత ఇస్తారు:

జాబ్ మేళా ద్వారా అమెజాన్ సంస్థలో రిటైలర్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు ₹17,000/- జీతం చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.

పోస్టుల వివరాలు:

జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా KL గ్రూప్ సంస్థవారు అమెజాన్ లో ఖాళీగా ఉన్న రిటైలర్స్ పోస్టుల భర్తీకి జాబ్ మేళా ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

పోస్టల్ శాఖలో కొత్త నోటిఫికేషన్ విడుదల : 10th అర్హత

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్ :

ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూలు నిర్వహించి , అర్హత పొందినవారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు.

ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి :

జిల్లా ఉపాధి కార్యాలయం వెబ్సైటు https://employment.ap.gov.in నందు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Notification & Apply Online

ఆంధ్రప్రదేశ్ లోని మెగా జాబ్ మేళాలకు సంబందించిన సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని సందర్శించండి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page