TSRTC Jobs Notification 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి 2,000 drvier cum conductor పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 2,000 driver cum conductor పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 46 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
సింగరేణి 327 జాబ్స్ full నోటిఫికేషన్
Infosys లో 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్
మాకు తెలుగు పేపర్స్ రాసేవారు కావలెను
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10thవిద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹19,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 TSRTC 2,000 డ్రైవర్ కమ్ కండక్టర్ జాబ్స్:
TSRTC త్వరలో 2వేల ‘డ్రైవర్ కమ్ కండక్టర్’ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్‌తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందట. ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్మెంట్ అవసరం ఉండదని, దీంతో జీతాల భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోందట. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని సర్వీసుల్లో డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
TSRTC (తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ) నుండి విడుదలయ్యే 2,000 పోస్టుల భర్తీ ని ఎటువంటి రాత పరీక్ష లేకుండా చేస్తారు.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ ఉద్యోగాలుకు ఎటువంటి రాత పరీక్ష లేదు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
ఈ ఉద్యోగాలుకు ఎటువంటి రాత పరీక్ష లేదు. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.
Odlureddy palli v talupula m sree saithy Sai D