TSRTC లో 3,000 కండక్టర్, డ్రైవర్ పోస్టుల భర్తీ | TSRTC Notification 2024 | Latest Govt Jobs 2024

By: Sivakrishna Bandela

On: May 5, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TSRTC Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి 3,000 Conductor, Driver పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 3,000 Driver, Conductor పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 46 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Telangana Kendriya Vidyalaya Jobs Notification 2026 | Full Details

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/10+2 విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹19,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 TSRTC 3,000 పోస్టులు భర్తీ విధానం:

పోలీస్ రిక్రూ ట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఖాళీలను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో 3,000 ఖాళీల భర్తీ కోసం సంస్థ ప్రతిపాదన ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. ఎన్నికల కోడ్ ముగిశాక అది సీఎం పరిశీలనకు వెళ్తుంది. దానికి ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవు తుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించడంపై సీఎం నుంచి ఎలాంటి అభ్యతరం వ్యక్తం కాకపోతే నియామకాలు జరుగుతాయి. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకాలను ఆర్టీసీనే సొంతంగా చేపడుతున్నది. ప్రభుత్వ సంస్థల్లో అన్నిరకాల నియామకాలను టీఎస్ పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

TSRTC (తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ) నుండి విడుదలయ్యే 3,000 పోస్టుల భర్తీ ని ఎటువంటి రాత పరీక్ష లేకుండా చేస్తారు.

తెలంగాణ జిల్లా కోర్టులో 7th, ఇంటర్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TS District Court Jobs Notification 2026 | Eligibility, Apply Process

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలుకు ఎటువంటి రాత పరీక్ష లేదు.

పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్

Indiamart లో తెలుగు వచ్చినవారికి జాబ్స్:10th అర్హత

Sprinto లో పర్మినెంట్ WFH జాబ్స్

గ్రామీణ KVK ల్లో పరీక్ష లేకుండా Govt జాబ్స్

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలుకు ఎటువంటి రాత పరీక్ష లేదు. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు

Notification Details PDF

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Comments are closed.

Translate »

You cannot copy content of this page