TSPSC గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్స్ 1:3 జాబితా విడుదల | TSPSC Group 4 Results 2024 Released | TSPSC Group 4 2024 Results

By: Sivakrishna Bandela

On: June 9, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Tspsc Group 4 Results Released :.

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 8,000+ పోస్టులకు సంబందించిన ఫలితాలను ఇటీవల విడుదల చేసినది. ఇందులో భాగంగా ఈరోజు TSPSC  గ్రూప్ 4 జిల్లాలవారీగా ఉన్నటువంటి Revised ఖాళీల లిస్ట్ కూడా Official గా విడుదల చెయ్యడం జరిగింది.

ఈ revised vacancy లిస్ట్ లో మనకు పోస్టుల వారీగా మరియు జిల్లాలవారీగా, కేటగిరీల వారీగా ఎవరికీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో tspsc official ఖాళీల లిస్ట్ ద్వారా తెలుపడం జరిగింది.

మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల ప్రకటన (నెం. 19/2022)కు సవరణ ఖాళీల జాబితా (రివైజ్డ్ బ్రేకప్)ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మహి ళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.

Join Our Telegram Group

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

Tspsc Group 4 Results 2024:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 4 ఫలితాలను 9 ఫిబ్రవరి 2024న TSPSC అధికారిక వెబ్‌సైట్ అంటే www.tspsc.gov.inలో విడుదల చేసింది. ఫలితాలను చెక్ చేసుకోని అభ్యర్థులు ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 Results PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆపై వారి రోల్ నంబర్‌ను శోధించడం ద్వారా అభ్యర్థులు వారి ఫలితాలు మరియు మొత్తం మార్కులను తనిఖీ చేయవచ్చు.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా దిగువ భాగస్వామ్యం చేసిన డైరెక్ట్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫలిత PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రైల్వే గ్రూప్ D జాబ్స్ నోటిఫికేషన్: 10th Pass

Wipro లో వెంటనే Join అయ్యేవారు కావలెను

TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Official Date

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

TCS లో మీకు Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్

Tspsc Group 4 – Document Verification List Released:

Tspsc గ్రూప్ 4 పరీక్ష రాసినవారిలో 1569 మంది స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ కావడం జరిగింది. వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు April 22 నుండి మే 3వ తేదీ వరకు TSPSC office లో Documents తో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

TSPSC Group 4 Qualifying Marks:

TSPSC గ్రూప్ 4 పరీక్షకు అర్హత సాధించడానికి, అభ్యర్థులు కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి.
TSPSC గ్రూప్ 4 క్వాలిఫైయింగ్ మార్కుల వివరాలు OC, Sportsmen, Ex-servicemen & EWS – 40%, BCs – 35% – SCs, STs, and PH – 30% మార్క్స్ వచ్చినవారు అర్హత సాధిస్తారు. కానీ మంచి మెరిట్ మార్కులు వచ్చినవారు మాత్రమే జాబ్ పొందుతారు.

TSPSC Group 4 : Final DV List : Download

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

TSPSC official website

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page