AP 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Results 2024 | AP SSC Results 2024 | AP 10th Results 2024 Release Date

By: Sivakrishna Bandela

On: April 7, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 10th Results 2024 Release Date:

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రా లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామ న్నారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) AP SSC Results 2024ని మే 2024లో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. AP 10th Results 2024 అధికారిక వెబ్‌సైట్ – bse.ap.gov.inలో ప్రచురించబడుతుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా AP SSC పరీక్ష ఫలితాలను check చేయవచ్చు. వారు SMS ద్వారా వారి AP SSC 10వ ఫలితాలను కూడా check చేయవచ్చు.

Join Our Telegram Group

AP 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే:

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెల 25న ప్రకటించే వీలున్నట్లు జిల్లా విద్యాశాఖ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే ఫలితాల విడుదలపై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీలేదు. ప్రస్తుతం జరుగుతున్న మూల్యాంకన ప్రక్రియలో 95 శాతం ఆదివారం మధ్యాహ్నానికి ముగియనుండగా, మిగతా తెలుగు ఫస్ట్ లాంగ్వేజి, హిందీ జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారంతో పూర్తవుతుందని అధికార వర్గాలు వివరించాయి. ఏదైనా సాంకేతిక కారణం ఎదురైతే ఈనెల 30వ తేదీలోగా ఫలితాలను వెల్లడిస్తారని పేర్కొన్నా యి. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతే ఫలితా లను విడుదల చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

జవాబు పత్రాల మూల్యాంకనకు గతేడాది పెంచిన రేట్ల ప్రకారమే బడ్జెట్ నిధులు విడుదల కాగా, స్పాట్ వాల్యూయేషన్ ముగిసిన వెంటనే సంబంధిత సిబ్బంది బ్యాంకు ఖాతాలకు పారితోషకాన్ని జమ చేయడా biology నికి ఏర్పాట్లు చేశారు. ఒక్కో జవాబు పత్రం మూల్యాం కనానికి రూ.6.60 పైసల నుంచి పది రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే. కాగా గతేడాది బకాయి పడిన టీఏ, డీఏ చెల్లింపులకు రూ.30 లక్షలు నిధులు విడుదల కావడం తో గురువారమే టీచర్ల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఏపీ ఓపెన్ స్కూల్స్ దూర విద్య ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాం కనను ఈ నెల 13 నుంచి 17 వరకు సెయింట్ గ్జేవియర్ హైస్కూలు క్యాంపులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు డీఈవో అబ్రహం తెలిపారు.

TSRTC లో 10th అర్హతతో కండక్టర్ ఉద్యోగాలు

BECIL లో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు

రైల్వేలో 10th అర్హతతో 13,804 Govt జాబ్స్

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

Reverification Details:

మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా రం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామ న్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్లైన్ విధానం తీసు కొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్ లింక్ ద్వారా వారి సెల్ఫోన్కు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు.

AP 10th Results విడుదల Date: Update

AP 10th Results : Official Website

Join Our Telegram Group

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page