AP TET Results 2024 | AP DSC Exams 2024 | AP DSC Latest News Today

By: Sivakrishna Bandela

On: March 26, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP TET Results 2024 Released:

AP టెట్ పరీక్ష ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
AP TET 2024 జవాబు కీ మరియు Response షీట్ 2024 మార్చి 5న జారీ చేయబడ్డాయి. అభ్యర్థులు Response Sheets మరియు సమాధానాల కీలపై అభ్యంతరాలను మార్చి 11 వరకు దాఖలు చేసే అవకాశం కల్పించారు.

AP TET ఫలితాలపై గంధరగోళం:

డీఎస్సీకి ముందు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల చేయడంలోనే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎలాగోలా టెట్ పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ ఇంతవరకూ ఫలితాల విడు దల ఊసెత్తడం లేదు. ప్రకటించిన షెడ్యూలు కంటే ముందుగానే పరీక్షలు ముగిసినా.. షెడ్యూలు ప్రకారం ఈనెల 14నే టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్నా మౌనం దాల్చింది. తీరా 16న ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన అనం తరం, ఫలితాల విడుదల అంశంపై ఈసీని స్పష్టత కోరామని ప్రకటించింది. వాస్తవానికి ఎన్నికల కోడు ముందే ఫలితాలు ఇస్తామని షెడ్యూలులో ప్రక టించిన పాఠశాల విద్యాశాఖ దాన్ని ఎందుకు అనుసరించలేదనేది మాత్రం చెప్పడం లేదు.

టెట్ ఫలితాలపై విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/ ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.

పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ AP TET ఫలితాలను 2024 అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు 2024కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం ఈ ప్రత్యక్ష బ్లాగును తనిఖీ చేస్తూ ఉండండి.

TTD లో అన్ని జిల్లాలవారికి భారీగా Govt జాబ్స్:Apply

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Byjus లో పరీక్ష లేకుండా పర్మినెంట్ WFH జాబ్స్

విమానాశ్రయాల్లో 1000+ పోస్టుల భర్తీ:10+2 Pass

Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

DSC కష్టమే – వాయిదా?:

కీలకమైన డీఎస్సీకి ముందు నిర్వహించిన టెట్ ఫలితాలనే సకాలంలో విడుదల చేయలేక పోయిన ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. టెట్ ఫలితాలకే ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం, ఇక డీఎస్సీని ఎలా నిర్వహించగల దన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల సమయంలో ఏవైనా పోటీ పరీక్షలుంటే, ఇతర బోర్డులు వాటినే వాయిదా వేస్తున్నాయి. కానీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే ఏకంగా నెల రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై అనుమానాలు తలె త్తుతున్నాయి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

How To Check AP TET Results 2024:

పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – aptet.apcfss.in.

ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.

‘Get Results’ బటన్‌పై క్లిక్ చేయండి.

APTET ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Official Website : Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page