Singareni 1900 Jobs Notification 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి సింగరేణి (SCCL) నుండి మరో 1900 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వవిడుదల కాబోతోంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి సింగరేణి (SCCL) నుండి విడుదలకావడం జరిగింది.
Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 1900 పోస్టులతో మరో నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
appsc గ్రూప్ 1 పరీక్ష రద్దు – Official Notice
SBI లో 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్: 10th Pass
తెలంగాణా కలెక్టర్ ఆఫీసుల్లో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్
2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు
తెలంగాణాలో 33 జిల్లాలవారికి 4356 పోస్టుల నోటిఫికేషన్
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10+2/ Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹35,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 సింగరేణి లో కొత్తగా 1900 పోస్టుల భర్తీ:
సింగరేణిలో ఈ ఏడాదిలో దాదాపు 1900 ఉద్యోగాలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం సిగరేణిని నిర్లక్ష్యం చేసిందని, సంస్థను కాపాడుకోవ డం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో నిర్మించనున్న సింగరేణి గెస్ట్ హౌస్ కు మంగళవారం భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృ ద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని.. సింగరేణి సంపదను పెంచడం.. పెంచిన సంపదను కార్మికుల కు పంచడమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని చెప్పారు. గత వారం సింగరేణిలో 489 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. మరో 1352 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేస్తా మని ప్రకటించారు. సింగరేణిలో ఎస్పీ, ఎస్టీ లైజనింగ్ ఆఫీసర్ల తరహాలో బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకా న్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యా న్ని ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.
Appsc Group 2 Prelims Results, Group 1 Cancel : Official
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.