Postal GDS 2026 Results OUT (Today) | India Post GDS 2026 Results Released | Postal GDS 2026 1st Merit List Out Today

By: Sivakrishna Bandela

On: February 28, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS 2026 Results:

ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జనవరి 31వ తేదీన విడుదలైన 28,740 పోస్టల్ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల ఫలితాలను ఈరోజు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22 సర్కిల్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు కొన్ని లక్షల మంది పదో తరగతి పాస్ అయినటువంటి మహిళలు మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అయితే ఈరోజు మొదటి మెరిట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో తెలిపిన షెడ్యూల్ ప్రకారం మొదటి మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేసి, అందులో ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాల ఫలితాలకు సంబంధించిన సమాచారం ఈ ఆర్టికల్ లో చూడండి.

Postal GDS 2026 Merit List Results:

పోస్టల్ జిడిఎస్ 2026 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క మొదటి మెరిట్ లిస్టు ఫలితాలను ఫిబ్రవరి 28 సాయంత్రం 9 గంటల లోగా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు మొదటి మెరిట్ లిస్టులో మీ ఫలితాలు ఉన్నాయో లేదో క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి

Postal GDS 2026 Results Date | Postal GDS 2026 Merit List Release Date | India Post GDS 2026 Results Date

How To Download Postal GDS 2026 Results:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవకు 2026 ఫలితాలను ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా ఇండియా పోస్టల్ జిడిఎస్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “Postal GDS 2026 Schedule-1 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. మీరు అప్లై చేసుకున్న పోస్టల్ సర్కిల్ యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి.
  4. అప్పుడు మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలు యొక్క పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
  5. వెంటనే అది డౌన్లోడ్ చేసుకుని అందులో మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.
  6. మీ పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి.
Postal GDS 2026 Results Official Website Link
Andhra Pradesh ResultsUpdate Soon
Telangana Results Update Soon

Postal GDS 2026 Category Wise Cut Off Marks:

కేటగిరీల వారీగా పదో తరగతిలో ఎన్ని మార్కులు వస్తే పోస్టల్ జిడిఎస్ ఉద్యోగం వస్తుందో ఈ క్రింది కటాఫ్ మార్కుల ద్వారా తెలుసుకోండి.

AP 10th Class 2026 Hall Tickets Download | AP SSC 2026 Hall Tickets Download | Andhra Pradesh 10th Hall Tickets 2026 Download
Postal Circle UREWSOBCSCSTPWD ExM
Andhra Pradesh Circle100100100100998785
Telangana Circle10010010098.598.58585

Note: పైన తెలిపిన కేటగిరీల వారీగా ఉన్న కటాఫ్ మార్కులు గత పోస్టల్ జిడిఎస్ ఫలితాలను ఆధారంగా చేసుకుని ప్రిపేర్ చేసినవి. అలాగని ఈ సంవత్సరం తక్కువగా కట్ ఆఫ్ మార్కులు ఉంటాయని మీరు అనుకోవద్దు. కచ్చితంగా ఈ కటాఫ్ మార్కులు ఉన్న వారికి మాత్రమే జాబ్స్ వస్తాయి. అది మీరు గుర్తు పెట్టుకోవాలి.

పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాల ఫలితాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్లే www.freejobsintelugu.com ను సందర్శించండి.

SSC MTS 2026 Answer Key | Download Response Sheet And Calculate Marks | SSC MTS Answer Key Release Date

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page