AP 10th Class 2026 Hall Tickets | AP SSC 2026 Hall Tickets | AP SSC Hall Tickets 2026

By: Sivakrishna Bandela

On: February 19, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 10th Class 2026 Hall Tickets Release Date:

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు సంబంధించిన పరీక్ష హాల్ టికెట్లను మార్చి నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. బోర్డు వెబ్సైట్ తో పాటు, లీప్ యాప్, మరియు మనమిత్ర వాట్సాప్ లో కూడా ఈ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే విద్యార్థుల పేర్లు , ఇంటి పేర్లు, పుట్టిన తేదీలను ఏమైనా తప్పులు ఉంటే వాటిని సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ క్రింది ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఏపీ 10వ తరగతి 2026 పరీక్షల ముఖ్యమైన షెడ్యూల్:

ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలను ఈ క్రింది తేదీలలో నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ గమనించగలరు.

  • పరీక్షలు ప్రారంభ తేదీ : మార్చి 16, 2026
  • పరీక్షలు నిర్వహించే ఆఖరి తేదీ : ఏప్రిల్ 1, 2026
  • హాల్ టికెట్స్ విడుదల చేసే తేదీ : మార్చి నెల మొదటి వారంలో విడుదల చేస్తారు.
  • ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి: బోర్డు వెబ్సైట్ లేదా లీప్ యాప్ లేదా మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధానం:

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్లను ఇక్కడింది స్టాప్ బెస్ట్ ద్వారా అధికారిక బోర్డు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదలైంది – ఇలా దరఖాస్తులు చేసుకోండి. | inter admissions 2026 started
  1. ముందుగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “Ap 10th 2026 Hall Tickets Download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన విద్యార్థి యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. వెంటనే ప్రింట్ అవుట్ తీసుకోండి.
  6. హాల్ టికెట్లో విద్యార్థుల యొక్క పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు మరియు పుట్టిన తేదీలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  7. పరీక్ష తేదీలను పరీక్షలు నిర్వహించే సమయాలను గమనించాలి

AP 10th 2026 Hall Tickets : Website

FAQ’s:

1. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు?

మార్చి నెల మొదటి వారంలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు

AP ICET 2026 Application Last Date LIVE : Registration With Late FEE ₹1000/- (Ongoing) at cets.apsche.ap.gov.in

2. మొత్తం ఎన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది?

దాదాపుగా 10 లక్షల మంది

ఆంధ్రప్రదేశ్లోని పదో తరగతి పరీక్షల సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ప్రతిరోజు సందర్శించండి.

ఏపీ 10th, ఇంటర్ పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP 10th & Inter Exams Postponed – New Exam Dates – Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page