AP TET 2025 Exam Final Key, Final Results Release Date | AP TET Final Key Release Date | Full Details

By: Sivakrishna Bandela

On: December 24, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP TET 2025 Exam Final Key & Final Results Release Date:

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2025 పరీక్షల ప్రాథమిక కీ ఇటీవల విడుదల చేశారు. అయితే అభ్యర్థులు ఫైనల్ కీ మరియు ఫైనల్ ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ కీ ని జనవరి 13,2026 విడుదల చేయనున్నారు. ఫైనల్ ఫలితాలను జనవరి 19, 2026 ను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షకు సంబంధించి ఈరోజు వచ్చిన తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం. ఏపీ టెట్ పరీక్షలను డిసెంబర్ 10 నుండి 21వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల తేదీ :

ఆంధ్రప్రదేశ్ టెట్ 2025 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ ని జనవరి 13, 2026వ తేదీన విడుదల చేయనున్నట్లు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసి అబ్జెక్షన్ పెట్టుకున్న అభ్యర్థులు అలాగే అబ్జెక్షన్స్ పెట్టుకొని అభ్యర్థులు కూడా జనవరి 13వ తేదీన ఫైనల్ కీ ని చెక్ చేసుకోవాలని సూచించారు.

ఏపీ టెట్ ఫైనల్ ఫలితాలు విడుదల తేదీ?:

ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష ఒక ఫైనల్ రిజల్ట్స్ ని జనవరి 19, 2026వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ని నోటిఫికేషన్ విడుదల చేసిన రోజే ప్రకటనలో పొందుపరచడం జరిగింది. పరీక్ష రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి జనవరి 19వ తేదీన వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

TS Inter 1st & 2nd Year 2026 Results Release Date | Telangana Intermediate 2026 Results Date

ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ టెట్ 2025 పరీక్షల యొక్క ఫైనల్ కీ అలాగే ఫైనల్ రిజల్ట్స్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోండి.

  1. ముందుగా ఏపీ టెట్ అధికారికి వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP TET 2025 Final Key” మరియు “AP TET 2025 Final Results” ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థుల యొక్క లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకొని నీకు వచ్చిన ర్యాంక్, మార్కులు చెక్ చేసుకోండి.
  5. అధికారిక వివరాలను సేవ్ చేసుకోండి

AP TET 2025 Official Website

FAQ’s:

1. ఏపీ టెట్ 2025 పరీక్షల ఫైనల్ కీ ఎలా చెక్ చేసుకోవాలి?

RRB NTPC GRADUATE 2026 Shift 2 Asked Questions Today | RRB NTPC 2026 Exam Analysis | Railway NTPC 2026 Exam Review

సమాధానం: https://tet2dsc.apcfss.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు.

2. ఏపీ టెట్ 2025 పరీక్షల ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ ఎప్పుడు?.

సమాధానం: ఫైనల్ ఫలితాలను జనవరి 19, 2026న విడుదల చేయనున్నారు

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page