TGSRTC లో 3,233 కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | TGSRTC Conductor Jobs Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 23, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TGSRTC Conductor Jobs Notification 2025:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) నుండి 3,233 కండక్టర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పదవ తరగతి లేదా డిగ్రీ అర్హత కలిగిన మహిళలు, పురుష అభ్యర్థులు మీ కండక్టర్ మరియు ఇతర పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. 18 నుండి 44 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మినిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ ని ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు చూడండి.

RTC ఉద్యోగాల వివరాలు:

తెలంగాణ RTC నుండి విడుదల కాబోయే ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC )
పోస్టుల పేర్లు కండక్టర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్
మొత్తం పోస్టులు 3,233 పోస్టులు
అర్హతలు 10వ తరగతి, ఏదైనా డిగ్రీ అర్హత
నోటిఫికేషన్ విడుదల తేదీ త్వరలో నోటిఫికేషన్ ప్రకటిస్తారు
సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక

ఉద్యోగాలు అర్హతలు :

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 3,233 కండక్టర్అ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భక్తి కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఎంత వయస్సు ఉండాలి?:

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 18 నుండి 44 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు కల్పిస్తారు.

ఎంపిక విధానం:

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాలి.
  2. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  3. ఫిజికల్ టెస్టులు అవసరమైతే నిర్వహిస్తారు.
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  5. అన్ని అర్హతలు కలిగిన వారిని ఎంపిక చేసి ఆర్టీసీలో పోస్టింగ్ ఇస్తారు

నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు?:

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3233 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఆర్థిక శాఖ నుండి అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ మొత్తం పోస్టులలో 50% పోస్టులని రెగ్యులర్ విధానంలో, మిగిలిన పోస్టులని తాత్కాలిక విధానంలో భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

శాలరీస్ ఎలా ఉంటాయి:

కండక్టర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 20వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఎంపికైన వారికి 35 వేల నుండి 40,000 వరకు శాలరీస్ ఉంటాయి

నోటిఫికేషన్ అప్డేట్:

ఆర్టీసీలో ఖాళీల భర్తీకి సంబంధించి వచ్చిన సమాచారాన్ని ఈ క్రింది PDF లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని చూడండి

Notification Update PDF

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

తెలంగాణ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page