AP District Court Results 2025 | AP High Court Results 2025 Release Date | Check Details Now

By: Sivakrishna Bandela

On: December 22, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP District Court Results 2025:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి విడుదలైన 1621 ఉద్యోగాల ఫలితాలు కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోర్టు ఉద్యోగాలలో స్కిల్ టెస్ట్ పోస్టులకి సంబంధించిన ఫలితాలను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. మిగిలిన జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల యొక్క ఫలితాలను ఇంకా విడుదల చేయలేదు. అయితే ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఈ పోస్టుల ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో అని ఎదురుచూస్తున్నారు. ఈ పోస్టుల ఫలితాలను మరో నాలుగు నుండి పది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు హైకోర్టు అధికారులు తెలిపారు. కోర్టు ఉద్యోగాల ఫలితాలకు సంబంధించి ప్రస్తుతం వచ్చిన అధికారిక సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకున్నాం.

నాన్ టెక్నికల్ కోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల తేదీ?:

ఆంధ్రప్రదేశ్ కోర్టు ఉద్యోగాలలో ఎక్కువమంది అప్లికేషన్స్ పెట్టుకున్న పోస్ట్లు అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామినేర్ ఫీల్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు యొక్క ఫలితాలను మరో నాలుగు నుండి పది రోజులలో విడుదల చేయనున్నట్లు ఏపీ హైకోర్టు అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు ప్రతిరోజు అధికారిక వెబ్సైట్ (AP high court website ) ని విజిట్ చేయవలసిందిగా సంబంధిత అధికారులు తెలిపారు.

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ జిల్లా కోర్టు నాన్ టెక్నికల్ ఉద్యోగాల ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
  2. వెబ్ సైట్ హోం పేజీలో “Recruitments” సెక్షన్ లోనికి వెళ్లండి.
  3. ఆ సెక్షన్లో ఫలితాలు యొక్క పిడిఎఫ్ లింక్స్ ఉంటాయి. వాటి పైన క్లిక్ చేయండి.
  4. ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
  5. పేరు ఉన్న అభ్యర్థులు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి.
  6. కావున, సంబంధిత సర్టిఫికెట్స్ ని రెడీ చేసుకోండి.

AP Court Jobs Results Link

TS Inter 1st & 2nd Year 2026 Results Release Date | Telangana Intermediate 2026 Results Date

FAQ’s:

1. ఏపీ జిల్లా కోర్టు నాన్ టెక్నికల్ పోస్టుల ఫలితాలు విడుదల తేదీ?.

సమాధానం: ఫలితాలను మరో నాలుగు నుండి పది రోజుల్లో విడుదల చేయనున్నారు.

2. టెక్నికల్ పోస్టులు యొక్క స్కిల్ టెస్ట్ లను ఎప్పుడు నిర్వహిస్తారు?

సమాధానం : స్కిల్ టెస్ట్ తేదీలను మరో నెల రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

RRB NTPC GRADUATE 2026 Shift 2 Asked Questions Today | RRB NTPC 2026 Exam Analysis | Railway NTPC 2026 Exam Review

3. ఏపీ జిల్లా కోర్టు నాన్ టెక్నికల్ పోస్టుల ఫలితాలను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?

సమాధానం : Website link నందు ఫలితాలను చూసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com నీ ప్రతిరోజు సందర్శించండి.

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page