జిల్లా గ్రామీణ సహకార బ్యాంకుల్లో పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | TS DCCB Bank Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS DCCB Bank Notification 2025:

తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుండి 07 ఇంటర్నె ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంబీఏ లేదా రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ చేసి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతల్లో ఉన్న మెరిట్ మార్కులు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు చూసి అన్ని అర్హతలు ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు?:

తెలంగాణ కో-ఆపరేటివ్ ఎఫెక్ట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుండి విడుదలైన ఉద్యోగాల యొక్క పూర్తి వివరాలు క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్
పోస్ట్ పేరు కోపరేటివ్ ఇంటర్న్స్
మొత్తం పోస్టులు 07 పోస్టులు
ఆఖరి తేదీ 23rd డిసెంబర్, 2025
ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా ఎంపిక
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ నుండి విడుదలైన కో-ఆపరేటివ్ ఇంటర్న్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎంబీఏ లేదా రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.

ఎంత వయస్సు ఉండాలి?:

తెలంగాణ జిల్లా గ్రామీణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు మరొక ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

ఎంపిక విధానం?:

తెలంగాణ గ్రామీణ అపెక్స్ బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈ క్రింది విధంగా ఎంపిక చేస్తారు.

  1. ముందుగా అప్లికేషన్ ఫారంలను పూర్తి చేసి గడువులోగా సబ్మిట్ చేయండి.
  2. ఎటువంటి రాత పరీక్ష లేదు.
  3. అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తీస్తారు.
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  5. అన్ని అర్హతలు ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తారు

అప్లికేషన్ ఫీజు?:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. అన్ని కేటగిరిల ఇలా అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, నెలకు 25 వేల రూపాయలు జీతాలు చెల్లిస్తారు. ఇవి ఇంటర్నెషిప్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమి ఉండదు.

ఎలా అప్లై చేయాలి?:

తెలంగాణ కోఆపరేటివ్ ఎఫెక్ట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఉద్యోగాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని గడువులోగా వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు 23rd డిసెంబర్ 2025వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Notification PDF

Official Website

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page