ఏపీ జిల్లా కోర్టుల్లో 10th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు విడుదల : పూర్తి వివరాలు

By: Sivakrishna Bandela

On: November 11, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP District Court Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోర్టులో పెంచడానికి ఔట్సోర్సింగ్ విధానంలో టైపిస్ట్ కం అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు టెన్త్ లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాల యొక్క పోస్టుల వివరాలు వాటి అర్హతలను ఈ క్రింది టేబుల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

Join Whats App Group

AP జిల్లా కోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026 | Full Details
పోస్ట్ పేరు పోస్టుల సంఖ్య అర్హతలు
స్టెనోగ్రాఫర్ 01 ఏదైనా డిగ్రీ అర్హత
టైపిస్ట్ కం అసిస్టెంట్01 ఏదైనా డిగ్రీ అర్హత
రికార్డ్ అసిస్టెంట్ 0110th లేదా ఇంటర్మీడియట్

ఎంత వయస్సు ఉండాలి?:

జిల్లా కోర్టు నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నిరుద్యోగ అభ్యర్థులకు కనీసం గా 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : 309 పోస్టులు

ఎంత శాలరీ ఉంటుంది?:

జిల్లా కోర్టు ఉద్యోగాలకు అర్హత పొందిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్ ఏమీ చెల్లించబడవు.

AP జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్?:

కర్నూలు జిల్లా కోర్ట్ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా షాట్ లిస్ట్ చేస్తారు.
  2. స్టెనోగ్రాఫర్ మరియు టైపిస్ట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ మరియు ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
  3. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఓరల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
  4. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి
  5. కర్నూలు జిల్లా కోర్టులో పోస్టింగ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

జిల్లా కోర్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

రెవెన్యూ డిపార్ట్మెంట్లో 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల: Apply

ఏపీ విద్యుత్ శాఖలో ₹2 లక్షల జీతంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | APEPDCL Recruitment 2026 | Full Details
  • ముందుగా నోటిఫికేషన్ అని అప్లికేషన్ ఫారం తప్పులు లేకుండా పూర్తి చేయండి.
  • నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు పోస్ట్ ద్వారా గడువులోగా అప్లికేషన్స్ పంపించండి.
  • అప్లికేషన్ తో పాటు పంపించవలసిన అన్ని సర్టిఫికెట్స్ మరియు ఇతర వివరాలన్నిటిని కలిపి పంపించవలెను.
  • దరఖాస్తు ఫీజు ఏమీ లేదు.

ముఖ్యమైన లింక్స్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని గడువులోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు:

  1. అప్లికేషన్స్ స్వీకరించే ప్రారంభ తేదీ: 11th నవంబర్, 2025
  2. అప్లికేషన్స్ ఆఖరి తేదీ : 15th నవంబర్, 2025

Note: పైన తెలిపిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసి అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు లోకల్ మరియు నాన్ లోకల్ అభ్యర్థులందరూ గడువులోగా దరఖాస్తులు చేసుకోండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page