AP ఎంసెట్ 2025, ఇంటర్ పరీక్షల్లో అర్హత పొందినవారు – July 6th లోగా Website లో ఇవి Submit చెయ్యాలి : వెంటనే చూడండి

By: Sivakrishna Bandela

On: July 4, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025:

2025 లో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షల్లో మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అర్హత పొందినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 వెబ్ సైట్ లో జులై 6వ తేదీలోగా డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి మళ్లీ సబ్మిట్ చేయాలని, ఏపీ ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. దీనికి సంబంధించి అధికారిక వెబ్సైట్లో కొత్త అప్డేట్ కింద అది స్క్రోలింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ అలాగే ఏపీ ఎంసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వారు కచ్చితంగా గడువులోగా మీ యొక్క వివరాలను పూర్తి చేసి డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయవలెను. దీనికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

AP ఎంసెట్ వెబ్ సైట్ లో డిక్లరేషన్ ఫారం ఎవరు సబ్మిట్ చేయాలి?:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్సైట్ లో డిక్లరేషన్ ఫారం ని ఈ క్రింది విద్యార్థులు తప్పనిసరిగా మళ్లీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది :

Join WhatsApp group

TS Inter 1st & 2nd Year 2026 Results Release Date | Telangana Intermediate 2026 Results Date
  • ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025లో ఉత్తీర్ణులైన వారు. అనగా అర్హత పొందిన వారు
  • అలాగే, 2025 లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి అందులో అర్హత పొందినటువంటి వారు డిక్లరేషన్ ఫారం ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ ఏమిటి?:

ఏపీ ఎంసెట్ అధికారికి వెబ్సైట్ లో డిక్లరేషన్ ఫారం లోని అన్ని వివరాలు పూర్తి చేసే సబ్మిట్ చేయడానికి జులై 6వ తేదీని ఆఖరి తేదీగా అధికారులు తెలిపారు. కావున విద్యార్థులందరూ కూడా గడువులోగా డిక్లరేషన్ ఫారం లో మార్పులు, చేర్పులు అన్నీ చేసుకుని ఎటువంటి తప్పులు లేకుండా ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

  • New Last Date: July 6th, 2025

ఏపీ తల్లికి వందనం పథకం ఈరోజే ఆఖరి తేదీ : ఆ విద్యార్థులకు డబ్బులు జమ

డిక్లరేషన్ ఫారం ఎలా పూర్తి చేయాలి?:

ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫారం పూర్తి చేయడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి

RRB NTPC GRADUATE 2026 Shift 2 Asked Questions Today | RRB NTPC 2026 Exam Analysis | Railway NTPC 2026 Exam Review
  1. ముందుగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” declaration form” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
  4. మీ యొక్క డిక్లరేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఆ ఫారం లో ఉన్న పూర్తి వివరాలు మళ్లీ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి.
  5. ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి పని.
  6. ఫారం సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు మరొకసారి చూసుకొని సబ్మిట్ చేయవలెను

AP EAMCET 2025 Declaration Form Link

AP IIIT 2025 2nd Phase రిజల్ట్స్ విడుదల

పైన తెలిపిన ప్రాసెస్ ద్వారా డిక్లరేషన్ ఫారం ని ఏపీ ఎంసెట్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు అర్హత పొందిన ప్రతి విద్యార్థి వెంటనే సబ్మిట్ చేసుకోగలరు.

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page