TS ICET 2025 Exams:
తెలంగాణ ఐసెట్ 2025 ప్రాథమిక కీని అధికారికంగా ఈరోజు విడుదల చేశారు. జూన్ 8 మరియు 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి దాదాపుగా 79 వేల మంది వరకు దరఖాస్తు చేసుకోగా 65 వేల మంది పరీక్షలకు హాజరైనట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. అయితే ఈరోజు విడుదల చేసిన ప్రాథమిక కీ ద్వారా చాలామంది వారి యొక్క కీ చూసుకున్న తర్వాత వారికి వచ్చినటువంటి మార్కులు ఆధారంగా వారికి ఎంత ర్యాంకు వస్తుందో తెలుసుకోవాలని ఒక ఆత్రం ఉంటుంది. అయితే మీకు వచ్చిన మార్కులు ఆధారంగా మీకు ఎంత ర్యాంకు వస్తుందో గత సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని మేము ఈ క్రింది డేటా ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ డేటా ప్రకారం మీకు వచ్చిన మార్కుల ద్వారా ఎంత ర్యాంకు వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.
TS ICET 2025 Marks vs Rank:
ఐసెట్ 2025 పరీక్షల ప్రాథమిక కీ చూస్తున్న తర్వాత మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోండి.
TS ICET 2025 ఆన్సర్ కీ విడుదల :వెంటనే చూడండి
| TS ICET Marks 2025 | TS ICET 2025 Rank (Expected) |
| 160 -200 | Between 1-10 |
| 150-159 | Between 11-100 |
| 140-149 | Between 101-200 |
| 130-139 | Between 202-350 |
| 120-129 | Between 351-500 |
| 110-119 | Between 501-1000 |
| 100-109 | Between 1001-1500 |
| 95-99 | Between 1501-2600 |
| 90-94 | Between 2601-4000 |
| 85-89 | between 4001-6500 |
| 80-84 | between 6501-10750 |
| 75-79 | between 10751-1600 |
| 70-74 | between 16001-24000 |
| 65-69 | between 24001-32500 |
| 60-64 | Between 32501-43000 |
| 55-59 | Between 43001-53500 |
| 50-54 | 53500+ |
అబ్జెక్షన్స్ పెట్టుకునే ఆఖరి తేదీ?:
తెలంగాణ ఐసెట్ 2025 ప్రాథమిక కి చూసుకున్న తర్వాత అందులో ఏమైనా తప్పులు గమనించినట్లయితే అభ్యర్థులు జూన్ 21వ తేదీ నుండి జూన్ 26వ తేదీ వరకు ఆన్లైన్లో అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసినట్లయితే వారికి మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. మార్కులు కలవడం వల్ల మీకు ర్యాంకు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అబ్జెక్షన్స్ గడువులోగా సబ్మిట్ చేయండి.
ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు?:
తెలంగాణ ఐసెట్ 20065 ఆన్సర్ కిలో తప్పులకు అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత ఉన్నత విద్యా మండలి వారు వాటిని పరిశీలించి ఫైనల్ కీ తో పాటు ఫైనల్ రిజల్ట్స్ ని జూలై 7వ తేదీన విడుదల చేయడానికి గతంలోని షెడ్యూల్ ని జారీ చేసిన విషయం తెలిసిందే. కావున జూలై 7వ తేదీన అధికారికి వెబ్సైట్లో అభ్యర్థులు రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసి అందులో ఎంత ర్యాంకు వచ్చిందో చెక్ చేసుకోవచ్చు.
ప్రాథమిక కి ఇంకా డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు పైన ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా దీని వెంటనే డౌన్లోడ్ చేసుకొని అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయండి.