పోస్టల్ అసిస్టెంట్ & సార్టింగ్ అసిస్టెంట్ 14,500+ పోస్టుల భర్తీ కొరకు దరఖాస్తుల ఆహ్వానం : ఇలా దరఖాస్తు చేసుకోండి

By: Sivakrishna Bandela

On: June 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal Assistant & Sorting Assistant:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 14,582 పోస్టులతో ఇటీవల ఉద్యోగుల ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 32 సంవత్సరాలు మధ్య వయోపరిమితి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

పోస్టల్ అసిస్టెంట్ /సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగం ఎలా ఉంటుంది?:

భారత ప్రభుత్వానికి చెందిన తపాలా శాఖ వారు డాక్యుమెంట్స్ , లెటర్స్ , లాజిస్టిక్స్ వంటి అనేక సేవలను అందించేందుకు గాను పోస్టల్ అసిస్టెంట్లను నియమించుకుంటుంది. వీటిని సార్టింగ్ అసిస్టెంట్ అని కూడా పిలుస్తారు.

Join Whats App Group

Postal GDS 2026 2nd Merit List Release Date | Postal GDS Results 2026 2nd Merit List Date
  • పోస్టల్ అసిస్టెంట్: పోస్ట్ ఆఫీసుల్లో క్లర్క్, కస్టమర్ కి సేవలు అందించడం, డేటా ఎంట్రీ లాంటి పలు రకాల పనులు చేయాలి.
  • సార్టింగ్ అసిస్టెంట్ : సార్టింగ్ అసిస్టెంట్ గా ఎంపికైన వారు మెయిల్స్ సెంటర్లలో పత్రాలు, పార్సిల్స్ ని సార్టింగ్ చేయవలసి ఉంటుంది.

పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ 2025 ఎక్స్పెక్టెడ్ డేట్స్, వెబ్ ఆప్షన్స్, సర్టిఫికెట్ల పరిశీలన

  1. టైర్ 1 రాత పరీక్ష ముందుగా నిర్వహిస్తారు
  2. టైర్ 2 రాత పరీక్ష,టైర్ 1 వన్ లో అర్హత పొందిన వారికి నిర్వహిస్తారు.
  3. డేటా ఎంట్రీ టైప్ స్కిల్ టెస్ట్ ఉంటుంది
  4. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
  5. ఎంపిక చేసుకున్న ఉద్యోగానికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.

పోస్టల్ అసిస్టెంట్లకు ఎంత శాలరీ ఉంటుంది?:

ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా ఎంపికైన పోస్టల్ అసిస్టెంట్లకు.

TS Inter 2026 Results Release Date | TS Intermediate 2026 Results Date | Telangana Inter Results 2026 Date – Freejobsintelugu

తెలంగాణ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల

  • ప్రారంభ జీతం : ₹25,500/- ఏ లెవెల్ 4 కింద చెల్లిస్తారు.
  • హౌస్ రెంట్ అలవెన్స్ + ట్రావెల్ అలవెన్సెస్ కూడా కలిపితే నెలకు ₹40,000/- శాలరీ ఉంటుంది.
  • ప్రభుత్వం ప్రకారం DA, గ్రేడ్ పే , ఇతర అలవెన్సులు కలిపి చాలా మంచి ప్యాకేజీతో శాలరీ ఉంటుంద

పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎవరు అర్హులు?:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి డిగ్రీ అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎంత వయసు ఉండాలి : కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 32 సంవత్సరాలు వరకు వయస్సు కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • SC, ST, OBC అభ్యర్థులకు రిజర్వేషన్ తో పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేదీ : జూలై 4, 2025

పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ ఎందుకు అంత ప్రత్యేకం?:

  • ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ జాబ్స్
  • వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది
  • ట్రాన్స్ఫర్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి
  • రాత పరీక్ష అంతగా డిఫికల్ట్ గా ఉండదు
  • ఉద్యోగ భద్రత, పెన్షన్లు , మంచి ప్రమోషన్స్ ఉన్న ఉద్యోగం ఇదే.

Notification

apply online official website.

TS Intermediate 2026 Results Date | Telangana Inter 1st Year & 2nd Year Results Date | TS Inter 2026 Results Date – Freejobsintelugu

పైన తెలిపిన అర్హతలు, వయస్సు కలిగిన వారు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ ద్వారా జూలై 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page